హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టి.సర్కార్ అప్పీలు
Published Friday, 5 August 2016హైదరాబాద్: భూసేకరణకు సంబంధించి ఇచ్చిన 123 జీవోను హైకోర్టులోని సింగిల్ జడ్డి కొట్టివేయడంతో డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ ఈరోజు విచారణకు స్వీకరించింది.