పారిస్‌లో రహదారిపై కూలిన కార్గో విమానం
Published Friday, 5 August 2016పారిస్ : డీహెచ్ఎల్ సంస్థకు చెందిన కార్గో విమానం శుక్రవారం ఉదయం పారిస్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి బెర్గామో విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా రన్‌వేకి సమీపంలో ఉన్న రహదారిపై కూలిపోయింది. పైలట్, కో-పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారిస్‌లోని మిలాన్ ప్రాంతంలో రోడ్డుపై విమానం కూలిపోవడంతో రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతాన్ని మూసివేశారు