సాయినాథునికి రంగవల్లులతో దీపాలంకరణ
Published Sunday, 25 September 2016విజయవాడ, సెప్టెంబర్ 24: సాయిపథం (షిరిడి) నిర్వహణలో సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్, సద్గురు సాయినాథుని శరత్‌బాబుజీ ఆశీస్సులతో గవర్నర్‌పేట, ఐవి ప్యాలెస్‌లో జరుగుతున్న సాయిబాబా ద్వితీయ నామ సప్తాహ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శనివారం సాయంత్రం సాయిబాబా భక్తులు రంగవల్లుతో సాయినాథునికి దీపాలంకరణ చేశారు.