తెలంగాణ కేబినెట్ భేటీ రద్దు
Published Sunday, 25 September 2016హైదరాబాద్:సోమవారం తలపెట్టిన తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేశారు. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురియనుండటం, ఇంకా వర్షాల కష్టాలనుంచి ప్రజలు తేరుకోకపోవడం, జిల్లాల్లో మంత్రులు సహాయక చర్యలపై దృష్టి సారించడం వల్ల ఈ భేటీని రద్దు చేసినట్లు తెలిసింది.