మిడ్మానేరు కట్టకు ప్రమాదం
Published Sunday, 25 September 2016కరీంనగర్:జిల్లాలోని జలకళతో ఉట్టిపడుతున్న మిడ్మానేరు ప్రాజెక్టు కట్ట కోతకు గురవడంతో అందరూ భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. రుద్రవరం, కుదురుపాక, కందికట్కూరు ప్రాంతాలకు ముప్పు ఏర్పడటంతో అధికారులు వెంటనే స్పందించి కట్ట కోతకు గురవుతున్న చోట ఇసుకబస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు.