తను
Published Saturday, 1 October 2016వాడిన పసుపు నవ్వు
జారిన కురుల వెండి తీగెలు
గుండెలు దాటని శబ్దం
దీపకాంతిలో దేవకి
ఆమె ముఖం
లేత చిగురులా మెరిసింది
తను ఒక సందేహ రాగం
*
నిశ్శబ్దంలో
ఆమె గొంతు విప్పింది
విరిగిన గాయం
అనంత శోకాన్ని మోస్తున్న
రెండు తనువుల ఒక బరువు
మూసిన తలుపులు
తనకు తను ఒక విదేహం
*