S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిత్య సత్యం

కటిక నేలపై సంసార మీదినా!
కనక మేడళ్లో ఉయ్యాల లూగినా
అనార్థలచ్చేవి కొందరాడవాళ్లతోనే
అంటారు అనుభవజ్ఞులు
మగడు ఎలా సంపాదించినా
రొక్కం మొత్తం చేతికిస్తే
చెప్పింది చేసి అణిగి మణిగి వాడుంటే
ఇంట్లో హీరో - బయట జీరో
అయినా ఫరవాలేదు
గడప దాటని ఆడది గడియకొక మాట
ఇరుగు పొరుగమ్మలతో వియ్యం!
మగనితో నిత్యం కయ్యం
నేటి సమాజంలో చూస్తున్న నిత్య సత్యమిది
సుఖానికి మరిగిన ఆడదానికి మగడు కావాలి
సౌందర్యానికి మరిగిన ఆడదానికి
ఆదాయం కావాలి
వయస్సు పోతే ఎందుకు కొరగాడు మగాడు
వలువల విలువ వలువలవి!
విలువల విలువ విలువలవి.
*

-బోనగిరి రాజారెడ్డి 9701381944