వీరఖడ్గం
Published Saturday, 5 November 2016కళ్లు చూసిన సత్యం
మనసును చేరి నిద్ర లేపింది
అంతులేని ఆవేశం
నా నెత్తురుకు వేగం పెంచింది
నా కరములో వొదిగిన
నా కలం.. వీరఖడ్గమై...
కవితాశ్వముపై చెలరేగిపోయింది.
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కళ్లు చూసిన సత్యం
మనసును చేరి నిద్ర లేపింది
అంతులేని ఆవేశం
నా నెత్తురుకు వేగం పెంచింది
నా కరములో వొదిగిన
నా కలం.. వీరఖడ్గమై...
కవితాశ్వముపై చెలరేగిపోయింది.