S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలియాకు వాష్‌రూమ్‌లో నిద్రపోవటం అలవాటు!

బాలీవుడ్ నటి అలియాభట్‌కు చదువుకునే రోజుల్లో స్కూల్లో నిద్రపోయే అలవాటు ఉండేదట. క్లాస్ ఎగ్గొట్టి టీచర్‌కు కనపడకుండా వాష్‌రూమ్‌లో దూరి అక్కడ నిద్రపోయేదాన్నని 23 ఏళ్ల అలియాభట్ తెలిపింది. ప్రతి రోజు క్లాస్ టీచర్ అలియా కోసం స్కూలంతా వెతికేది. ఎక్కడ అదృశ్యమవుతుందో అర్ధమయ్యేది కాదు. చివరకు టీచర్ అలియాను బాత్‌రూమ్‌లో పట్టుకుంది. ఇలా నిద్రపోతున్నందుకు ఆమెకు టీచర్ శిక్ష వేసింది. అదేమిటో తెలుసా! వారం రోజుల పాటు పిల్లల డెస్క్‌లు శుభ్రం చేయాలి. కాబట్టి పిల్లలూ.. క్లాస్‌రూమ్‌లో నిద్రపోవద్దు. ఇంటిలో నిద్రపోండని సలహా ఇచ్చింది.
**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03
**