నల్లటి కురుల కోసం...
Published Friday, 18 November 2016కాబేజీ గుజ్జు తలకు పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పెసర పిండి మాడుకు, జుట్టుకు పట్టిస్తే జుట్టు పెరుగుతుంది.
కలబంద ఆకుల రసం జుట్టుకు, మాడుకు పట్టించడం
ఆలివ్ ఆయిల్లో గుడ్డు తెల్లసొన కలిపి తలకు రాసుకోవాలి. తదుపరి స్నానం చెయ్యాలి.