S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శూలాల మహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

మునగపాక, నవంబర్ 18: జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన నాగులాపల్లి శూలాల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. దీని లో భాగంగా శుక్రవారం యలమంచిలి శాసనసభ్యు డు పంచకర్ల రమేష్‌బాబును గ్రామ సర్పంచ్ యల్లపు వెంకటభాస్కరరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా కలిసి ఉత్సవాన్ని తిలకించడాకి ఆహ్వనించారు. దీనిలో భాగంగా శూలాల మహోత్సవం గోడపత్రికను ఎమ్మె ల్యే పంచకర్ల చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుండి వేలాధి మంది భక్తులు తరలి వచ్చి తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేసామని ఉత్సవ కమిటీ నిర్వాహకుడు రమేష్ తెలిపారు.