S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లేసులు..ఊసులు

పదిహేను వందల ఏళ్లనుంచి లేసుల అల్లుకోవడం జనానికి తెలిసింది. మొదట్లో వీటిని బంగారం, వెండి, రాగి, లైనిన్ వంటి లోహాలతో తయారు చేసేవారు. రానురాను వీటిని ‘పత్తి’, సింథటిక్ దారంతో చేయడం మొదలెట్టారు. పలుచని దారం, వస్త్రంతో అందమైన రూపాల్లో తయారయ్యే అల్లికలే లేసులు. బ్రిటిషర్లకు లేసులంటే ప్రాణం. ముస్లిం దేశాల్లోనూ వీటికి ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మిషన్లతో లేసుల తయారీ ఎక్కువైంది. కానీ చేతితో రూపొందించే లేసులంటేనే ఎక్కువమంది ఇష్టపడతారు. సూదిలేకుండా అల్లే లేసులూ ప్రత్యేకమైనవే. బ్రిటిష్ రాణివాసంలో లేసులకు ఉన్న ఆదరణ మరెక్కడా లేదు.

ఎస్.కె.కె.రవళి