S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కర శోభ

ప్రపంచంలో ఒంటెల క్రయవిక్రయాలు జరిగే అతిపెద్ద ప్రదర్శనల్లో ‘పుష్కర’ ఒకటి. రాజస్థాన్‌లోని ఓ సరస్సు తీరంలో ఈ పట్టణం ఉంది. ఇక్కడ జరిగే ‘ఒంటెల సంత’ను పుష్కర ఫెయిర్‌గా పిలుస్తారు. లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ఈ యాత్రలో ఒంటెలే ప్రధాన ఆకర్షణ. వాటిని కొనడం, అమ్మడం ప్రధాన వ్యాపారం. ఇక వాటితో చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఒంటెల పోటీలూ ఆసక్తికలిగించేవే. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పుష్కర ప్రదర్శనలో ఓ ఒంటె విన్యాసం ఇది.

భారతి