S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లవ్ ఫెయిలైతే పార్టీ

లవ్‌లో ఫెయలైతే ఏం చేస్తాం. అమ్మాయలైతే జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడతారు. అబ్బాయలైతే పెగ్గేసుకుని దేవదాసులవుతారు. ఇది రొటీన్. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ మాత్రం... ఎంచక్కా ఎంజాయ్ చేస్తుందట. విహార యాత్రలకు వెళ్తుందట! ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. చిన్నతనంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుంది. ఈమెకు ప్రేమలో పడటం ఇప్పుడు కొత్తేమీ కాదు. కాలేజీ రోజులనుండి చాలాసార్లు ప్రేమలో పడి, బ్రేక్‌అప్ కూడా అయిందట! టీనేజ్‌లో సాగించిన ఆ ప్రేమాయణాలు, విఫమైనప్పుడు ఆ బాధను మరచిపోయేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రలకు వెళ్ళేదట. ఆ బాధను తలచుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎలా.. అందుకే దాన్ని మరచిపోవాలంటే ఇలాచేయడం కరెక్ట్ అని సలహా కూడా ఇస్తోంది.