S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీకాంత్‌చారి వర్థంతిని యువత ఉపాధి దినోత్సవంగా జరపాలి

నాచారం, డిసెంబర్ 2: తెలంగాణ ఉద్యమానికి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత్‌చారి వర్ధంతిని యువత ఉపాధి దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరిపించాలని జెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఓయులో జరిగిన శ్రీకాంత్‌చారి వర్ధంతి సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న యువకులను కెసిఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్మబలిదానలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలన చేస్తున్నారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.