S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటికి నీళ్లంటే భయం లేదు!

సాధారణంగా మనం పెంచుకునే పిల్లులకు నీళ్లంటే భయం. నదులు, సెలయేర్లు, చెలమలు, నీటి గుంతల దగ్గర ఉన్న నీటిని తాకడానికి ఇష్టపడవు. పిల్లుల్లో ఒకటీ అరా జాతులు తప్ప మిగతావాటికి నీళ్లంటే భయమే. కానీ మధ్య, దక్షిణ అమెరికాలోని చాలా దేశాల్లో కన్పించే ‘ఓస్లాట్’ పిల్లులకు మాత్రం నీళ్లంటే భయం లేదు. పైగా ఇవి నీళ్లలో ఈదుతూ ఆహారాన్ని వేటాడతాయి. మనం ఇళ్లలో పెంచుకునే పిల్లులకన్నా ఇవి రెండురెట్లు పెద్దవిగా ఉంటాయి. ‘బాబ్ కాట్’లకు, వీటికి దగ్గరి పోలికలుంటాయి.

ఎస్.కె.కె.రవళి