S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాగులు మనవి కావు.. కానీ...

తృణధాన్యం అని తీసిపారేస్తాం గానీ... రాగుల్లో ఉన్నన్ని పోషక విలువలు మరెందులోనూ ఉండవు. ఇథియోపియాలో పుట్టి మన దేశానికి వచ్చిన రాగుల్లో అరుదైన మిథఇయోనైన్ అమినో ఆమ్లం ఉంటుంది. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తశుద్ధి జరుగుతుంది. ఎముకలకు పుష్టి వస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతరపంటగా వేసే రాగులు మన దేశంలో హిమాలయాల్లో సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులోనూ పండించగలుగుతున్నారు. ఐస్‌క్రీములు, పిండివంటలు, లడ్డూరు, ఫుడ్డింగ్‌లు వంటివి తయారు చేస్తున్నారు.