S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గగనంలో ఆతిథ్యం

ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే వంటావార్పు, తిండీతిప్పలతో విసుగొచ్చేస్తుంది ఎవరికైనా. ఒక్కోసారి బయట హోటల్స్‌కు వెళ్లి తింటే కాస్తంత ఉత్సాహం వస్తుంది. ఎప్పుడూ హోటల్‌కేనా...ఏదో ఒక్క కొత్తదనం లేకపోతే జీవితం బోర్ కొట్టేస్తుందనేవారూ ఉంటారు. అదిగో..అలాంటివారికోసం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఓ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఓ 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన గాజుభవంతిపై, గాలిలో వేళ్లాడుతున్నట్లు భ్రాంతి కలిగించే ఓ హోటల్ ఏర్పాటు చేశారు. చుట్టూ చెట్టూపుట్టా, జంతువులు ఉండేట్లు బొమ్మలూ అమర్చారు. అంతే ఇప్పుడు అదో పెద్ద ఆకర్షణగా మారిపోయింది. తిండికి తిండి.. వినోదానికి వినోదం, కొత్తదనానికి కొత్తదనం వినియోగదారులను రా..రమ్మని పిలుస్తోంది.

భారతి