S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘లైలా ఓ లైలా..!’

యూ ట్యూబ్‌లో సన్నీలియోన్ సాంగ్‌కు దాదాపు ఐదుకోట్ల వ్యూస్ రావడంతో బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమయిందట. ‘రాయిస్’ చిత్రంలో ‘లైలా ఓ లైలా..’సాంగ్‌లో సన్నీ మరీ రెచ్చిపోయి నటించిందట. అందుకే యూ ట్యూబ్‌లో అంతగా లైక్‌లు. ‘రాయిస్’ చిత్రంపై వున్న క్రేజ్ వల్లే ఆ పాటకు అన్ని లైక్‌లు వచ్చాయని కొందరంటుంటే.. కాదు..కాదు.. ‘లైలా ఓ లైలా’ పాట అంతగా పాపులర్ కావడానికి ప్రధాన కారణం పోర్న్‌స్టార్ సెక్సీక్వీన్ సన్నీలియోన్ అని మరికొందరు వాదిస్తున్నారు. అంతేకాదు.. సన్నీలియోన్‌తో పాటు ఒకప్పటి హిట్ సాంగ్‌కు రీమేక్ కావడం వల్లే నెటిజన్లు ఈ పాటకు అంతగా ఆసక్తి చూపించారన్నది మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా సన్నీ పాపులర్ అనే మాట నేటికి కాదు. పోర్న్‌స్టార్‌గా యువతరాన్ని కిక్కెంచిన ఈ భామ 2017లో మరింత ఊపుతో ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అని బాలీవుడ్ అంటోంది. చూద్దాం..ఇంకెక్కడికి
వెళుతుందో..!