S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 07:21

ఖైరతాబాద్, నవంబర్ 19: బేషజాలు వీడి సహృద్బావంతో మెలిగితేనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందగలవని సద్బావన సదస్సులో వక్తలు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు రాష్ట్రాల సద్బావన సమితి ఆధ్వర్యంలో సద్బావన సదస్సును నిర్వహించారు.

11/20/2016 - 07:20

హైదరాబాద్, నవంబర్ 19: మూలుగుతున్న నక్కపే తాటికాయ పడనుంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్‌ఎంసిపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయటం ఎలా అని జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటుంటే మరో వైపు కార్పొరేటర్లు తమకు జీతాలు పెంచాలని సర్కారుకు ప్రతిపాదన పంపారు.

11/20/2016 - 07:19

హైదరాబాద్, నవంబర్ 19: ఆ బ్యాంకు వద్ద లైన్ బాగా ఉందా? ఈ ఏటిఎంలో వంద నోట్లు వస్తున్నాయా? పాత వెయ్యి, 500 నోటుకు పెట్రోల్ పోస్తారా? వీటిని మారుస్తారా? అన్న చర్చే ఇపుడు నగరంలో ఎక్కడ చూసినా. నల్లధనాన్ని బయటకు తీయటంతో పాటు నకిలీ కరెన్సీకి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో నగరానికి మనీ ఫీవర్ పట్టుకుంది.

11/20/2016 - 07:16

‘‘అమ్మా ఒక్కసారి నీ సెల్ ఇవ్వమ్మా, కాసేపు గేమ్ ఆడుకుని వెంటనే ఇచ్చేస్తాను’’
‘‘సుధా నీకెన్నిసార్లు చెప్పాలి సెల్ వాడడం మంచిది కాదని. నీది సెల్ వాడే వయసు కాదు. పెద్దయ్యాక మంచి సెల్ కొనిస్తాను’’ కూతురితో అంది సరోజ.
‘‘అబ్బా ఏమిటమ్మా... నీవు ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతున్నావు. నేను చిన్నపిల్లను కాదులే ఒక్కసారి ఇవ్వమ్మా. ఇవ్వకపోతే డాడీతో చెబుతాను’’ బుంగమూతి పెట్టింది సుధ.

11/20/2016 - 07:06

మనోగీతికలు

11/20/2016 - 06:57

‘ఏరా! శ్రీకాంత్ ఎప్పుడొచ్చావ్?’ కొడుకుని చాలా రోజులకి చూస్తూ ఆనందంగా అడిగాడు రాఘవరావు. బయట నుండి వస్తున్నట్టున్నారాయన. ‘బాబు గారూ! మంచినీళ్లు’ అంటూ అందించింది గంగ. ‘నీ పిహెచ్‌డి అయిపోయింది కదా! మరిప్పుడు ఏం చేద్దామని?’ అడిగారాయన. ‘నాన్నగారూ! నాకు విదేశాలు వెళ్లి ఇంకా ఇంకా చదవాలని ఏంలేదు. లక్షలు లక్షలు సంపాదించాలని కూడా లేదు.

11/20/2016 - 06:49

అలైక్య పెరట్లో పేపర్ చదువుతూంది. తనకు వచ్చిన లెటర్‌ని అమ్మ అందిస్తే తీసుకొంది. అది వినోద్ నుండి వచ్చింది. అంతలో అలైక్య ఫ్రెండ్ లత వచ్చింది.
‘‘హాయ్ అలైక్య!’’ అంటూ వచ్చిన లతను చూసి ‘‘హలో! అడుగులో అడుగేస్తూ చప్పుడు చేయకుండా వస్తున్నావ్!’’ అంది.
‘‘అదేం లేదు! నేను మామూలుగా ఎప్పటిలాగానే వచ్చాను, నీవేమో బృందావనంలో కృష్ణుని కోసం ఎదురు చేసే రాధలా చేతిలో లెటర్‌తో పరధ్యానంలో ఉన్నావు!’’

11/20/2016 - 06:39

‘సార్! మీకోసం ఎవరో వచ్చారండీ!’ చెప్పాడు అటెండర్. ‘సరే! లోపలికి రమ్మను’ అనుమతి ఇచ్చాడు ప్రభాకర్ రావు. ‘నమస్కారం సార్’ అంటూ వచ్చి నిలబడింది నడీవయసు స్ర్తి - ‘చెప్పండమ్మా! ఏం పని మీద వచ్చారు?’
ఈమధ్య కాలం చేసిన ‘సత్యం మాస్టారు భార్యనండి నా పేరు సీతమ్మ’ భర్త గూర్చి చెబుతుంటే ఆమె గొంతు పూడుకుపోయింది.

11/20/2016 - 06:38

‘సార్! మీకోసం ఎవరో వచ్చారండీ!’ చెప్పాడు అటెండర్. ‘సరే! లోపలికి రమ్మను’ అనుమతి ఇచ్చాడు ప్రభాకర్ రావు. ‘నమస్కారం సార్’ అంటూ వచ్చి నిలబడింది నడీవయసు స్ర్తి - ‘చెప్పండమ్మా! ఏం పని మీద వచ్చారు?’
ఈమధ్య కాలం చేసిన ‘సత్యం మాస్టారు భార్యనండి నా పేరు సీతమ్మ’ భర్త గూర్చి చెబుతుంటే ఆమె గొంతు పూడుకుపోయింది.

11/20/2016 - 06:20

సహనంతో విజయానికి రాచబాటాలు వేసుకోవచ్చు. ఈ గుణం లేని వ్యక్తికి జీవితంలో ఒడిదొడుకులు తప్పవు. సహనం ఉన్న వ్యక్తికి తాత్కాలికంగా నిరాశ కలిగినా శాశ్వతంగా విజయం సిద్ధిస్తుంది అనడంలో అతిశయం లేదు. అననూల పరిస్థితుల్లో సహనం వహిస్తే కాలం మారుతుంది. ప్రతికూల పరిస్థితులు సానుకూలం అవుతాయ. పట్టుదలతో, సహనంతో ప్రయత్నిస్తే ఏ కార్యాన్నయినా సాధించవచ్చుననేది పెద్దల మాట.

Pages