S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 00:38

కూచిపూడి, నవంబర్ 18: భారత, భాగవత పురాణాలలోని అంశాలను ప్రదర్శించి భక్తులను పరవశింప చేసే కూచిపూడి నాట్యాన్ని దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలలో ప్రదర్శింప చేసేందుకు కృషి చేస్తానని దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు.

11/19/2016 - 00:37

మైలవరం, నవంబర్ 18: అఖిల భారత సహకార ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు శుక్రవారం స్థానిక సహకార బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులు బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడిసిసి బ్యాంకు ఉద్యోగులు ఈనిరసన కార్యక్రమంలో పాల్గొని కేడిసిసి బ్యాంకు ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరశించారు.

11/19/2016 - 00:37

విజయవాడ, నవంబర్ 18: నగదు రహిత చెల్లింపులకై వ్యాపారస్తులకు పోస్ మిషన్లు తక్షణమే అందించటంతో పాటు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ బ్యాంకర్లు, పోస్టల్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు.

11/19/2016 - 00:36

విజయవాడ, నవంబర్ 18: రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సిఎండి సహాయ సహకారాలతో కృషి చేస్తున్నామని విద్యుత్ విజిలెన్స్ ఎస్‌ఇ రవికుమార్ తెలిపారు.

11/19/2016 - 00:35

విజయవాడ, నవంబర్ 18: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా టిడిపి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

11/19/2016 - 00:34

పాతబస్తీ, నవంబర్ 18: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాపురంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని పథకం ప్రకారం హత్య చేయడానికే ఆ ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హత్యానంతరం నిందితురాలు పరారైంది. పోలీసుల కథనం ప్రకారం అంబాపురంలోని సండ్ర నూకమ్మ (70) అనే వృద్ధురాలికి రెండు గదుల బిల్డింగ్ ఉంది. ఓ గదిలో నూకమ్మ ఉంది. రెండో గది ఖాళీగా ఉంది.

11/19/2016 - 00:33

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 18: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రారంభమైన టి 20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. వెస్టిండీస్ కెప్టెన్ టెలర్ 51 బంతుల్లో 90 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. భారత ఫీల్డర్ల, బౌలర్ల వైఫల్యాలను అందిపుచ్చుకుని భారత్‌ను చావుదెబ్బ కొట్టింది.

11/19/2016 - 00:33

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 18: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన భారత్, వెస్టిండీస్ మహిళల మొదటి టి 20 మ్యాచ్ అద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఐతే సొంత గ్రౌండ్‌లో ఆడుతుందనుకున్న మేఘనకు తుది జట్టులో మేఘన చోటు దక్కకపోవడంతో స్థానిక ప్రేక్షకులతో పాటు డిఎవి పబ్లిక్ స్కూల్ విద్యార్ధులు కొంత నిరాశ చెందారు.

11/19/2016 - 00:32

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: విజయవాడ నగరంలోని కృష్ణా నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పర్చేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

11/19/2016 - 00:15

ఏలూరు, నవంబర్ 18 : అక్కడ సన్మానం జరుగుతుంటే ఆ ప్రభావం పక్కజిల్లా అయినా పశ్చిమ గోదావరిపై గట్టిగానే కనిపిస్తోంది. రాజకీయ కారణాలో లేక ఇతర సాంకేతిక అంశాలో గానీ తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర అధినేతకు ఘన సన్మానం జరుగుతోంది. దీనితో రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు అతి భారీ ఏర్పాట్లు యధాప్రకారం చేశారు.

Pages