S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/31/2018 - 23:08

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ. 24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ. 3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,279.144
8 గ్రాములు: రూ. 26,233.152
10 గ్రాములు: రూ. 32,791.440
100 గ్రాములు: రూ. 3,27,914.40
వెండి
8 గ్రాములు: రూ. 332.20

12/31/2018 - 04:51

న్యూఢిల్లీ: విపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నప్పటికీ, వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) సత్ఫలితాలనిస్తుందని కేంద్ర ప్రభుత్వం ధీమాతో ఉంది. ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ అనే నినాదంతో 2017 జూలై ఒకటిన కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో ఈ చట్టం ప్రకారం పన్ను లెక్కింపు, చెల్లింపుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో విపక్షాలు నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు సంధించాయి.

12/30/2018 - 23:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పెట్రోలు ధర ఆదివారం 22 పైసలు తగ్గింది. దీంతో లీటరు ధర యేడాది కనిష్టానికి చేరింది. అలాగే డీజిల్ ధర సైతం 23 పైసలు తగ్గి లీటరు ధర తొమ్మిది నెలల కనిష్టానికి చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 69.26 నుంచి 69.04కు తగ్గింది. ఇక డీజిల్ ధర రూ. 63.32 నుంచి 63.09కి తగ్గింది. ఈమేరకు చమురు సంస్ధలు ఆదివారం నాడిక్కడ ప్రకటన విడుదల చేశాయి.

12/30/2018 - 23:51

ముంబయి, డిసెంబర్ 30: దివాళా తీసిన సంస్థల నుంచి బ్యాంకులకు అందాల్సిన రుణాల వసూళ్లలో గడచిన ఆర్థిక సంవత్సరం పెరుగుదల కనిపించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రఫ్ట్ కోడ్ (ఐబీసీ)ని వినియోగించడం అద్భుతంగా పనిచేసింది.

12/30/2018 - 04:33

మోర్తాడ్: ఉత్తర భారతావనిలో పశుగ్రాసంగా సాగు చేసే ఎర్రజొన్న పంట సాగుకు కేంద్ర బిందువుగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌లో ఆ పంట సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గిట్టుబాటు ధర విషయంలో విత్తన వ్యాపారులకు, పంట సాగు చేసే రైతులకు మధ్య దశాబ్ద కాలంగా వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో రైతులు ఆ పంట సాగు చేయాలంటేనే పక్కకు తప్పుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

12/29/2018 - 23:32

ముంబయి, డిసెంబర్ 29: గత వారం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్ ఈవారం ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆతర్వాత క్రమంగా బలపడి, లాభాలతో ముగిసింది. గతవారం మార్కెట్‌కు చివరి రోజైన శుక్రవారం లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 35,742.07 పాయింట్లను నమోదు చేసింది. అయితే, 24వ తేదీన ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన సెనె్సక్స్ 35,470.15 పాయింట్ల వద్ద ముగిసింది.

12/29/2018 - 23:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఈ ఏడాది భారీగా నష్టపోయిన రంగాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్‌బీఎఫ్) కంపెనీలను ప్రధానంగా ప్రస్తావించాలి. ఒకవైపు బ్యాంకింగ్ రంగం మోసాలు.. పరారీలు.. నిష్క్రమణలతో బ్యాంకింగ్ వ్యవస్థ చావు దెబ్బతింటే, ద్రవ్య లభ్యత సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

12/29/2018 - 23:28

హైదరాబాద్, డిసెంబర్ 29: పరిశ్రమల రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలు ఎంతో ఊతం ఇస్తున్నాయని యూపీ పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహన పేర్కొన్నారు. ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో వచ్చే జనవరి 15 నుండి ప్రారంభమయ్యే కుంభమేళా గురించి ప్రజాచైతన్యం తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు.

12/29/2018 - 23:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అధికారాలను దుర్వినియోగం చేసి, కొన్ని కంపెనీలకు వందల, వేలాది కోట్ల రూపాయల రుణాలను ఉదారంగా ఇచ్చేసి, ఆతర్వాత రుణాల ఎగవేతల కారణంగా బ్యాంకుల నష్టానికి కారణమైన అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నది.

12/29/2018 - 23:26

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ.24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ.3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,279.144
8 గ్రాములు: రూ. 26,233.152
10 గ్రాములు: రూ. 32,791.44
100 గ్రాములు: రూ. 3,27,914.4
వెండి
8 గ్రాములు: రూ. 332.00

Pages