S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/29/2018 - 02:01

తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ గత ఎన్నికలకు ముందు గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెబుతూ, ఈ మూడు అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలను చేసి కేంద్రానికి పంపింది. ఈ విషయమై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు భాజపాతో జతకట్టి అధికారంలోకి వచ్చింది.

03/28/2018 - 00:10

ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, నేరాలు లేని అవినీతి రహిత ఆహ్లాదకర వాతావరణంలో జీవించే సమాజమే ఏ ప్రభుత్వానికైనా అంతిమ లక్ష్యం. ఇది సాకారం కావాలంటే అవినీతిని రూపుమాపాల్సిందే. అవినీతిని అదుపుచేయడానికి చ ట్టాలు, వ్యవస్థలూ చాలానే ఉన్నాయి.

03/25/2018 - 04:25

చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించి- ఆ దేశం నుంచి సరుకుల దిగుమతిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది? కులభూషణ్ యాదవ్‌ను పాక్ జైలు నుండి ఎందుకు విడిపించలేకపోతోంది? బలూచిస్తాన్ ఎనభై సంవత్సరాలుగా స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నది. అక్కడ చైనా తన కారిడార్‌ను నిర్మించింది. దీనిని వ్యతిరేకించిన బెలూచీలను గుంపులు గుంపులు చంపివేస్తున్నారు.

03/24/2018 - 03:56

నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రా మారావు, పి.వి.నరసింహారావు వంటి తెలుగువారు జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర వహించారు. తెలుగువారి ఉనికిని జాతీయ స్థాయిలో చాటారు. ఆ తర్వాతి కాలంలో ఢిల్లీలోని పెద్దల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రసన్నం చేసుకొంటూ జాతీయస్థాయిలో తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నవారే గాని, బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించిన తెలుగు నేతలు లేరని చెప్పవచ్చు.

03/22/2018 - 01:39

దే శ రాజధానిలో ఉగాది నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీకి ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ప్రథమ సభలివి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సభలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాలలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ నామావశిష్టంగా ఉంది.

03/21/2018 - 00:04

ఏదైనా కేసు ఉంటే చాలు- పెద్ద చదువులు చదివిన వారికైనా ఉద్యోగం ఇవ్వరు.. అయితే, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు, జైలుశిక్షలు పడినా బెయిల్‌పై ఉన్నవారు చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులుగా ఎలా కొనసాగుతున్నారు? ఇలాంటి నేతలను పదవులకు అనర్హులుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇపుడు అనేక మలుపులు తిరిగి పెను సంచలనానికి దారితీసింది.

03/18/2018 - 00:15

ఇప్పుడు చైనాకు ‘చక్రవర్తి’ జిన్‌పింగ్. జీవిత కాలమంతా ఆయన చైనా అధ్యక్షుడిగా కొనసాగుతారు. చైనా రాజ్యాంగంలో ఈమేరకు సవరణ చేశారు. దానికి నేషనల్ పీపల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)గా పిలిచే ఆ దేశ పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది.

03/17/2018 - 03:31

ఉపఎన్నికల ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అవి తాత్కాలికంగా ప్రకంపనా లు సృష్టించినా, రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపే అవకశం ఉండదు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఇటీవల తమిళనాట ఆర్కే నగర్ నుంచి దినకరన్ విజయం సాధించడం.. ఇలాంటి ఉదంతాల ప్రభావం దీర్ఘకాలం కనిపించదు.

03/14/2018 - 23:52

దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నమస్కారములు, శుభాకాంక్షలు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సందర్భంగా మీ కోసం రాసిన ఈ బహిరంగ లేఖను చిత్తగించండి. తమకు తెలుగు భాష రాకపోయినా ఇంటెలిజన్స్ వర్గాలు, భాజపా కార్యకర్తలు ఈ లేఖ సారాంశాన్ని మీకు అందజేస్తారన్నది నా ఆశ.

03/13/2018 - 23:28

జీవితం, మరణం అనే భావనలను నిర్వచించడానికి తత్వవేత్తలు,వైద్యులు,రచయితలు అనాదిగా అనేక ప్రయత్నాలు చేశారు. జీవితాన్ని, మరణాన్ని వెలుగు-చీకట్లతో వర్ణించారు. ‘జీవితం నిరంతరం కాలే దీపం.. వెలుగు కావాలంటే దీపంలోని ఒత్తి కాలిపోవల్సిం దే, ఒత్తి కాలకుండా వెలుగు సాధ్యం కాదు’ అని స్వామి వివేకానంద పేర్కొన్నారు. జీవితం, మరణం పరస్పర సంభవాలు. ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ డ్రైడన్ ‘జీవితం ఒక మోసం’ అంటారు.

Pages