S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/10/2020 - 23:07

నిరవధిక ఆనందమే శ్రీకృష్ణుని స్వరూపమని భాగవతం ఉపదేశించిన సత్యసూక్తి. కృష్ణ్భక్తులైన గోపభామినులు శ్రీకృష్ణుని స్వరూప స్వభావాదులను బాగా తెలుసుకొనియే ప్రేమించారు.

03/10/2020 - 23:05

సి. ఆమె అక్షతయోని(పుట 81)
డి. సురాంగన అనే రాసారు పెద్దన. వేశ్వ అనటానికి ఛందస్సు ప్రకారం అవకాశం ఉన్నా ఇంతి అని రాసారు. (పుట.అ03)
ఇ. వరూధిని కుల ధర్మం పాటించింది (పుట.102)
ఎఫ్.దేవవేశ్యలు వేరు. అప్సరసలు వేరు. అప్సరసలు కళాకారులు (పుట.176)
జి. వరూధిని ప్రవరుని నుంచి కోరినది సంభోగం కాదు సంయోగం (పు180)

03/09/2020 - 22:49

వైకుంఠం పరమాత్ముని ధామం. దివ్యమైనదీ ధామం. ఇందులో సత్యమూనిత్యమూ అయిన పరమాత్మ వ్యక్తుడై ఉంటాడని భక్తుల నమ్మకం. విష్ణ్భుక్తులకంతా వైకుంఠుడే సర్వశ్రేష్టమని, వైకుంఠం పరమోన్నతమైందనీ భావిస్తారు. గీతలో పరమాత్మ -
యద్గత్వాననివర్తంతే తద్ధామ పరమం మమ అంటూ తన స్థానం వైకుంఠమేనన్నారు. అందుకే ఇది విశిష్టమైన ప్రదేశం.

03/09/2020 - 22:44

అసంఖ్యాక కీర్తనలకు ప్రాణంపోసి, కర్ణాటక సంగీతంలోని నియమాలను సోదాహరణంగా నిరూపించి, కర్ణాటక సంగీతానికి మూలస్థంభమై, త్రైమూర్త్య వాగ్గేయ కారులలో ఒకరై, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చునని నిరూపించి ఆరాధనీయులైనారు త్యాగయ్య, త్యాగబ్రహ్మగా వినుతికెక్కిన కాకర్ల త్యాగరాజు.

03/09/2020 - 22:43

కారుల కంటెన్ పుకారులకంటెను
గబగబ చరియించు కారు చిచ్చు
సార నీరముకాక నీరుగారు విధాన
మ్రంద జేసెడి చాపక్రింద నీరు
కడలెల్ల మిక్కిలి సడలెత్త చేతులె
త్తే యించు క్రూరడైతే యుడౌర
తడిగుట్టలన్ అడావుడి లేక గొంతునో
క్కేయువిలన్ సీనీ మాయగాడు
ఒక్కొక ప్రదేశమందు ఒక్కొక్కరీతి
బెగ్గడిల జేయు ఐరనులెగ్గె నిజము
వైద్యులకే ముచ్చెమట్లాయె చోద్యమిద్ది

03/08/2020 - 22:53

సీ. అందమై ఆనందకందమై అమృతని
ష్యండమై మిగల నింపొందునెద్ది?
తల్లియై గారాల చెల్లియై రాగాల
వల్లియై తానుల్లసిల్లునెద్ది?
మహితయై వైదుష్యసహితయై అభిమాన
విహితయై మహిలోన వెలయు నెద్ది?
శక్తియై వ్రతకృతాసక్తయై త్యాగాను
రక్తయై ఎనలేక గ్రాలు నెద్ది?
నారిలేనట్టి విల్లును నారిలేని
ఇల్లు వ్యర్థంబనంగ రాజిల్లు నెద్ది?

03/07/2020 - 22:25

మెదడులో ఏర్పడిన భావానికి, చేతితో నిర్మించే పదానికి మధ్య పట్టే సమయంలో రెంటికీ తేడా వలుంటుంది. కనుక మనసులోనే పద్యం మొత్తం మననం చేసుకునేవారా.. లిఖిస్తూ పద్యం నిర్మించేవారా అన్నది ప్రశ్న. నన్నయ చివరి పద్యం ‘శారద రాత్రులుజ్జ్వల’ అనేది అసంపూర్ణమనీ దానిని ఎఱ్రాప్రగడ పూర్తిచేశారని విన్నాను. అది నిజమే అయితే లిఖించుతూ నిర్మించటమనే పద్ధతి ఉండొచ్చునని ఊహించవచ్చు.

03/07/2020 - 22:23

అన్నీ దేవాలయాల్లో కట్టెపొంగలి, చక్కెర పొంగలి, ఆఖరికి చక్కెర గుళికల లాంటివి ప్రసాదంగా పెడుతుంటారు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్లో అందునా కుక్కే సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దగ్గర ఉడిపి సమీపంలో ఉన్ననాగబనగహళ్లి లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోను మృత్తికాప్రసాదం ఇస్తుంటారు. అంటే వారు అక్కడికి వచ్చిన భక్తులకు పుట్టమన్నును ప్రసాదంగా ఇస్తుంటారు.

03/05/2020 - 23:22

* ఈ పుస్తకంమీద రాయటానికి నీకు అర్హత ఉందా?

03/05/2020 - 23:18

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఏ విధమైన ఆదరణ ఉన్నదో, మహరాష్టల్రో ముంబయి సిద్ధి వినాయకుడి ఆలయానికి అంత ఆదరణ ఉంది. తన భక్తులు కోరికలు కోరుకున్నదే తడవుగా తీర్చడమే కాదు ఏ కోరిక కాదనకుండా వినాయకుడు వాటిని ఈడేరుస్తాడని ప్రతీతి. అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ.
వినాయకుని పూజించని వారు ఎవరూ ఉండరు. ప్రతి పనికీ ముందు విఘ్నేశ్వర పూజ చేయడం మన అందరికీ అలవాటే.

Pages