S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/10/2017 - 05:15

న్యూఢిల్లీ, మే 9: ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని అరికట్టడంలో, నల్లధనాన్ని నిరోధించటంలో దారుణంగా విఫలమయ్యారని సిపిఎం పార్టీ మంగళవారం ఆరోపించింది. గత ఆరు నెలల్లో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చాలా పెరిగాయని విమర్శించింది.

05/09/2017 - 05:16

వామపక్ష తీవ్రవాదాన్ని అణిచేద్దాం
కొత్త వ్యూహాలను సిద్ధం చేయండి
సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమే..
పూర్తి బలగాలతో ఏకీకృత కమాండ్
‘సమాధాన్’ పథకంపై దృష్టిపెట్టండి
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పిలుపు
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష

05/09/2017 - 05:14

ఐరాస ఆవాస పాలక మండలి అధ్యక్ష పదవికి భారత్ ఎన్నిక
రెండేళ్ల పాటు పదవిలో
కొనసాగనున్న వెంకయ్య
అభినందిస్తూ మోదీ ట్వీట్

05/09/2017 - 05:12

కోల్‌కతా, మే 8:సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఏడుగురు జడ్జిలకు ఐదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. షెడ్యూల్డు కులాలు, తెగల చట్టాన్ని ఉల్లంఘించినందుకే వీరికి ఈ శిక్ష విధిస్తున్నట్టు తెలిపారు.

05/09/2017 - 05:08

న్యూఢిల్లీ, మే 8: ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో గట్టిదెబ్బ తగిలింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో లాలూపై విచారణ కొనసాగించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పుబట్టింది. 1996లో పశుదాణా కేసు వెలుగుచూసింది. సుమారు 900 కోట్ల రూపాయలు కుంభకోణం చోటుచేసుకుంది.

05/09/2017 - 05:05

ఏపీ భవన్‌పై ఆధిపత్య పోరు తాళం వేసిన తెలంగాణ
పగులగొట్టేందుకు ఏపీ యత్నం అధికారుల మధ్య వాగ్వాదం

05/08/2017 - 07:35

న్యూఢిల్లీ/షిల్లాంగ్, మే 7:ఆగ్నేయాసియాతో భారత దేశ సంబంధాల విస్తృతికి ఈశాన్య భారతాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతాన్ని సమగ్ర రీతిలో అభివృద్ధి చేయడానికి భారీ ఎత్తున పెట్టుబడులు తలపెట్టామని పేర్కొన్న మోదీ పారిశుద్ధ్య పరమైన అంశాల కారణంగా ఈ కల నెరవేరడానికి అవరోధం ఏర్పడుతోందని ఆదివారం ఇక్కడి నుంచి జరిపిన వీడియో కాన్ఫరెన్సింగ్‌లో స్పష్టం చేశారు.

05/08/2017 - 07:28

న్యూఢిల్లీ, మే 7: కొన్ని సంవత్సరాల జాప్యం తరువాత భారత్, రష్యాలు త్వరలో అయిదో త రం యుద్ధ విమానా ల (ఎఫ్‌జిఎఫ్‌ఎ) సమగ్రమైన డిజైన్‌కు తుదిరూపం ఇచ్చే ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అనేక బిలియన్ డాలర్లతో కూడిన ఈ సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టు పురోగతి సాధించింది.

05/08/2017 - 07:26

కేజ్రీవాల్‌కు జైన్ ఇచ్చారు
నేనే ప్రత్యక్ష సాక్షిని
మాజీ మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణ
ఢిల్లీ కేబినెట్‌లో నీతిమంతుణ్ణి తానేనని వ్యాఖ్య

05/08/2017 - 07:25

కరాచీ, మే 7: పాకిస్తాన్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఎగురుతుండగానే సీనియర్ పైలెట్ ఒకరు కనుకు తీసిన వ్యవహారం కలకలం రేపింది. 300 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్ నుంచి లండన్ వెళ్తున్న పికె-785 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ అమీర్ అక్తర్ హష్మీ అనే సీనియర్ పైలెట్ ఓ ట్రైనీకి విమానాన్ని అప్పగించేసి ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు.

Pages