ఎయిర్‌పోర్టులో ఇద్దరు అనుమానితుల అరెస్టు
Published Saturday, 23 July 2016హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు అనుమానితులను శనివారం నాడు ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. వీరు నగరంలోని టోలీచౌకీ ప్రాంతానికి చెందినవారని, పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.