రామేశ్వరంలో కలాం విగ్రహావిష్కరణ
Published Wednesday, 27 July 2016చెన్నై: దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రామేశ్వరంలో ఆయన శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ తదితరులు పాల్గొని దేశానికి కలాం చేసిన సేవలను గుర్తుచేశారు.