స్కూల్వ్యాన్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Published Thursday, 28 July 2016హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని గగన్‌పహాడ్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాన్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో స్కూల్‌వ్యాన్‌లో డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు.