S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/11/2018 - 23:42

పరిమళం
సువాసన.
ఇవి ఇష్టంలేని వ్యక్తులు ఎవరూ ఉండరు. కొంతమందికి కొన్ని సువాసనలు ఇష్టం ఉంటాయి. మరి కొంతమందికి అవి ఇష్టం ఉండకపోవచ్చు.
వాన చినుకులు నేల మీద పడినప్పుడు వచ్చే పరిమళాన్ని కొంతమంది బాగా ఇష్టపడతారు.
మల్లెపూల వాసన కొంతమందికి ఇష్టం.
గులాబీ పూల వాసన మరి కొంతమందికి ఇష్టం.
అత్తరు-
స్ప్రేలు ఇట్లా ఎన్నో.
కొంతమందికి అత్తరు ఇష్టం ఉండదు.

08/11/2018 - 23:03

తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే మట్టివాసన.. అబ్బ! ఎంత పరిమళభరితంగా ఉంటుందో కదూ.. జల్లులు పడంగానే ఆ సువాసన ఎందుకు వస్తుంది? అంటే అందుకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రసాయనిక చర్య. ఆ సువాసన విడుదలలో బాక్టీరియా, మొక్కలతో పాటు ఉరుములు, మెరుపుల పాత్ర కూడా ఉంది. ఆంగ్లంలో ‘పెట్రికో’ అని పిలిచే ఈ సువాసన రహస్యాన్ని కనుక్కునేందుకు శాస్తవ్రేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

08/11/2018 - 21:48

రామబాణానికి తిరుగు లేదు. అలాంటి రామబాణం. మన భారతీయులందరి జీవన విధానంలో భాగం కావడం మన దేశ అదృష్టం. మన గొప్పతనం మనకు తెలియక పోవచ్చు కానీ అది నిజం. ఓ పదేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు యూరప్ దేశాలు వణికిపోయాయి. ఇండియా మాత్రం చెక్కు చెదరకుండా అలానే నిలబడగలిగింది. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? మన వద్ద ఉన్న రామబాణమే మనల్ని నిలబెట్టింది. పొదుపు ఇదో రామబాణం.

08/11/2018 - 20:55

స్వాతంత్య్ర పోరాటం రోజుల్లో దేశభక్తి పతాక స్థాయిలో ప్రబలిపోతున్న తరుణంలో జాతీయోద్యమ నేతలు అనేక మంది తమ ఉద్యమానికి పత్రికలను ఆయుధాలుగా చేసుకున్నారు. ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించడానికి, వారిని చైతన్యవంతులను చేయడానికి ఈ పత్రికల మద్దతును ధారాళంగా ఉపయోగించుకున్నారు.

08/11/2018 - 19:37

ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేరుతోనో, సంస్థల పేరుతోనో ఉత్తరాలు రాస్తారు. కానీ ఉత్తర జర్మనీలో యూటిన్ నగరానికి సమీపంలోని డొడావెర్ అడవిలో 500 సంవత్సరాల నాటి ‘ఓక్’ చెట్టుకు దేశవిదేశాల నుంచి ఎందరో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉత్తరాలు రాస్తుంటారు. ప్రపంచంలోనే పోస్టల్ చిరునామా కలిగిన ఏకైక చెట్టు ఇదే!

08/11/2018 - 18:54

వామ్మో! గంటకు 457 కిలోమీటర్లా..? అని గుడ్లు తేలేస్తున్నారా? ఆగండాగండీ.. గంటకు 1,123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వర్జిన్ హైపర్‌లూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న అత్యంత వేగవంతమైన మెట్రో రైలు రవాణా వ్యవస్థను పోలిన ‘హైపర్‌లూప్’కు సంబంధించి ఇప్పటికే ఒక రికార్డు నమోదైంది.

08/04/2018 - 21:08

అనేక సందర్భాలు-
జీవితంలో అనేక సందర్భాలు ఉం టాయి.
కొన్ని పనులు చేద్దామని అనుకుంటాం. చేయలేకపోతాం.
ప్రయత్నించి విఫలమవుతాం.
ఉదయానే్న లేచి ఎన్నో పనులు చేద్దామని అనుకుంటాం.
కానీ 8 గంటల వరకు నిద్ర లేవకుండా ఉంటాం.
ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ
వాటిని సరిగ్గా ఉపయోగించలేక పోయి ఉంటాం.
ఎంతోమందిని మన మాటలతో బాధపెట్టి ఉంటాం.

08/04/2018 - 20:41

హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్లవలసిన శ్రీ్ధరరావు పొరపాటున కదులుతున్న బెజవాడ రైలు ఎక్కేశాడు.

08/04/2018 - 19:35

ప్రపంచవ్యాప్తంగా పఫిన్ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కారణాలేంటో తెలుసుకునేందుకు ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధన ప్రారంభించింది. శాస్తవ్రేత్తలు చిన్న చిన్న జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను సముద్ర పక్షుల శరీరాలకు అమర్చి వాటి కదలికలను గమనిస్తున్నారు.

08/04/2018 - 19:12

ప్రభాతవేళ ప్రభాకరుని లేలేత కిరణాలు అవనీతలాన్ని తాకకముందే- అక్కడ అంతా ఒంటికాలిపై నిలబడి ఊపిరి బిగపట్టి ఏకాగ్రతతో సాధన చేస్తుంటారు.. వైవిధ్య భరితమైన ఆ యుద్ధకళలో మెళకువలను నేర్చుకుంటారు.. మన దేశంలో అతి ప్రాచీనమైన ‘కలరి’ (కలరిపయత్తు) యుద్ధ విన్యాసాలకు ఇప్పుడు నగరాల్లో విశేష ఆదరణ లభిస్తోంది.

Pages