S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 02:29

కోటవురట్ల, జూలై 31: నర్సీపట్నం - రేవుపోలవరం అర్.అండ్.బి. రహదారిలో జల్లూరు వద్ద వరాహానదిపై 37 లక్షల రూపాయలతో నిర్మించిన డైవర్షన్ రోడ్డు రెండో సారి కొట్టుకుపోవడంతో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అర్. అండ్.బి. అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.

08/01/2016 - 02:28

మాడుగుల(రూరల్), జూలై 31: ఈ నెల 2న మంగళవారం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును ఆమోదించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడం పట్ల రాష్ట్ర బంద్‌ను నిర్వహిస్తున్నామని వైసిపి రాష్ట్ర పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

08/01/2016 - 02:28

అనకాపల్లిరూరల్, జూలై 31: మండలంలోని సంపతిపురం సమీపంలో ఉన్న రక్షితమంచినీటి ప్రాజెక్టుకు 36కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్టప్రంచాయతీరాజ్‌శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం మండలంలోని భారీరక్షితమంచినీటి పథకం పనులు పరిశీలించేందుకు విచ్చేసిన మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 150 గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు.

08/01/2016 - 02:27

రోలుగుంట, జూలై 31: మండలంలో గిరిజన గ్రామమైన అర్లలో జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. సుమారు 50 మంది జ్వర పీడితులుండగా వీరిలో 20 మంది పిల్లలేనని గ్రామస్థులు చెబుతున్నారు. శరభవరం పంచాయతీ శివారు అర్ల గ్రామానికి చెందిన శ్రావ్య, శ్రీయ, తేజశ్వి, శాలిని, శ్యామ్, కృష్ణ ప్రసాద్, చంద్రమోహన్, టి.రాజారావు, దినేష్, ధర్మరాజు తదితరులు గత రెండు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు.

08/01/2016 - 02:26

గార, జూలై 31: మండలం బందరువానిపేటలో ఆదివారం మధ్యాహ్నం తెప్ప బోల్తా పడి మత్స్యకారుడు గల్లంతైయ్యాడు. సహచరులు, బాధిత కుటుంబీకులు తెలియజేసిన వివరాలు మేరకు ఆదివారం వేకువజామున గ్రామానికి చెందిన శివకోటి శ్రీరాములు (60)తో సహా సహచరులు తెప్పపై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.

08/01/2016 - 02:25

శ్రీకాకుళం, జూలై 31: విజయనగరం జిల్లాను విజయపథంలో నడిపించాలని కలెక్టరుగా పదోన్నతి పొందిన వివేక్‌యాదవ్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆశీర్వదించారు. ఆదివారం ఇక్కడ జెడ్పీ సమావేశ మందిరంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళం జెసీగా పనిచేసిన వివేక్‌యాదవ్‌కు రెవెన్యూశాఖ ఆత్మీయవిడ్కోలు పలికింది.

08/01/2016 - 02:25

శ్రీకాకుళం, జూలై 31: కన్నతల్లి కన్నీటి నీరక్షణకు ఏడాది నిండింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిబియా కిడ్నాప్ మిస్టరీని చేధించలేకపోయింది. కనిపించని కొడుకు కోసం.. ఏడాదిగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు.. భార్యబిడ్డలు.

08/01/2016 - 02:24

శ్రీకాకుళం: అన్నదాతలకు సాగునీరు అందించే వంశధార ప్రాజెక్టులో అవినీతి‘్ధర’ అంతుచిక్కడం లేదు. మొన్న వందకోట్ల షట్టర్ల కుంభకోణం.. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 134 కోట్లలకు లెక్కలే లేని దుస్థితి.. నేడు - తెలుగుతమ్ముళ్ళు రూ. తొమ్మిది కోట్లు బినామీ పేర్లుతో బుక్కేసిన వైనం. ఇలా.. అన్నదాత కోసం ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధుల్లో వేలాది కోట్ల రూపాయలు దళారులు మింగేశారు.

08/01/2016 - 02:23

శ్రీకాకుళం(రూరల్), జూలై 31: యూటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎస్టీఎఫ్‌ఐ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని స్థానిక రైతుబజార్ ఆవరణలో ఆదివారం శ్రీకాకుళం జెఏసి నాయకులు హనుమంతుసాయిరాం, ఆర్‌విఎన్ శర్మలు ప్రారంభించారు.

08/01/2016 - 02:23

ఎచ్చెర్ల, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌కానిస్టేబుళ్ల నియామకాలకు విడుదలచేసిన ప్రకటనకు అనుగుణంగా జిల్లాకు కేటాయించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. స్టయిఫండరీ కానిస్టేబుల్ సివిల్(పురుషులు),(స్తీ)లు 146 ఖాళీలు ఉన్నట్లు వివరించారు.

Pages