S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 01:31

న్యూఢిల్లీ, జూలై 31: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన నేషనల్ హ్యూమన్‌రైట్స్ అండ్ క్రైం కంట్రోల్ ఆర్గనైజైషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా కృష్ణా జిల్లా గన్నవరానికి చెందన మెర్ల వంశీవిజయ్ కళ్యాణ్ ఎంపికయ్యారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు దక్కాల్సిన హక్కులకోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.

08/01/2016 - 01:31

హిందూపురం టౌన్, జూలై 31 : విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు అన్నిరంగాల్లో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు డిమాండ్ చేశారు.

08/01/2016 - 01:31

ఆత్మకూరు, జూలై 31: మండల పరిధిలోని తోపుదుర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.6 లక్షల 50 వేలతో నిర్మించిన అదనపు గదిని మంత్రి పరిటాల సునీత, జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్‌సాబ్‌లు ఆదివారం ప్రారంభించారు. తోపుదుర్తి గ్రామ ప్రజలు మంగళవాయిద్యాలతో మంత్రి పరిటాల సునీత, జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్‌సాబ్ ఇతర ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు.

08/01/2016 - 01:30

అమరాపురం, జూలై 31 : సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని మానసిక ఉల్లాసం పొందాలని రాయలసీమ థియోసఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కార్యదర్శి కాంతారావు, బళ్లారి థియోసఫికల్ సభ్యులు రంగయ్యశెట్టి అన్నారు. ఆదివారం స్థానిక థియోసఫికల్ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు.

08/01/2016 - 01:30

హిందూపురం టౌన్, జూలై 31 : హిందూపురం కూరగాయల మార్కెట్‌లో చినుకు పడితే చాలు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. మార్కెట్ ఆవరణ అంతా బురదమయంగా మారడంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులు అనేక అగచాట్లకు లోనవుతున్నారు. గత ఏడాది క్రితం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్ శిథిలావస్థకు చేరుకుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూలదోసిన విషయం తెలిసిందే.

08/01/2016 - 01:29

గుంతకల్లురూరల్, జూలై 31 : ఉద్యమనేత తరిమెల నాగిరెడ్డికి ఆదివారం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నాగిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక పాత బాలికల హైస్కూల్ నుంచి పరిటాల శ్రీరాములు కల్యాణ మండపం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

08/01/2016 - 01:28

ఓబుళదేవరచెరువు, జూలై 31: మండల పరిధిలోని జీవన జ్యోతి పాఠశాల వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అఖిలేష్(3) మృతి చెందినట్లు ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు బాలుడు తండ్రి మహేంద్ర అనంతపురం నుంచి తన సొంత ఆటోలో తుమ్మలకుంటపల్లికి వెళ్తుండగా జీవన్ జ్యోతి పాఠశాల వద్ద వున్న స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వేగంగా వెళ్లగా ఆటో అదుపు తప్పి అఖిలేష్ బండరాయిపై పడ్డాడు.

08/01/2016 - 01:27

ధారూర్, జూలై 31: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 24 అడుగులు కాగా పూర్తిగా నిండి ఆదివారం అలుగు మీదుగా వాగులోకి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రైతులు, సందర్శకుల్లో సంతోషం వెల్లువెత్తుతోంది. రైతులు వరి పంట వేయడానికి సరిపడా నీరువస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

08/01/2016 - 01:26

అమ్మా బయలెల్లినాదో..!

08/01/2016 - 01:24

దిల్‌సుఖ్‌నగర్, జూలై 31: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని వివిధ ప్రాంతాలలో నివాసముండే రూప (21), పవన్ (18), సౌమ్య (22), ప్రదీప్ (34) శనివారం రాత్రి నగరశివారు ప్రాంతమైన హయత్‌నగర్‌కు కారులో బయలుదేరారు.

Pages