S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 23:32

కవిత్వమెప్పుడూ మానవతా ద్వారంలోనే పయనించాలి. కవితలెప్పుడూ మనిషితనం వాసన వేయాలి. ఇవి ‘మనిషి కోసమే!’ అంటున్నాడు కవి మిత్రుడు ఎపిఎస్ భగవాన్ (్భగ్వాన్) తన ఇటీవలి కవితా సంపుటి ‘చంద్రవర్షం’లోని ప్రారంభ శీర్షిక. 36 ఏళ్లుగా వృత్తిరీత్యా శాస్త్ధ్య్రాపకుడు.

07/26/2016 - 23:21

విద్యార్థి జీవితానికి పాఠశాల తొలి అడుగు అయితే.. యువత భవితకు కళాశాల మలి అడుగు. వారివారి భవిష్యత్ తీర్చిదిద్దుకునేది ఇక్కడే. అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది టీనేజ్ వయసు. ఎగిసిపడే కడలి కెరటంలా దూకే పరువానికి హద్దులు వేసుకుంటూ.. తమ చదువును సాగించే యువతకు ఇటు చదువులోను, వయసులోను పరీక్షలు అధిగమించాలి. ‘పాస్ - ఫెయిల్’ అనేది వారివారి నడవడికను బట్టి ఉంటుంది.

07/26/2016 - 23:16

తెలుగు కవితా సేద్యంలో మరో ప్రక్రియ మామీలు. ఇవి హైకూలు, నానీలు, రెక్కలకు సమీపంలో ఉన్నా ఇందులో కొత్తదనం,క్లుప్తత కన్పిస్తుంది. హైకూలు విదేశాలకు చెందినవైతే మిగతావి మన సొంతం. రెక్కలు ఆరు పాదాలు, నానీలు నాలుగుపాదాల కవితా ప్రక్రియ. మామీలు మూడు పాదాలకే సరి. కొద్దిమంది మాత్రమే రాసే ఈ ప్రక్రియ నెల్లూరుకు చెందిన దామెర్లగీత చేతిలో సుందరంగా ఆవిష్కృతమయ్యాయి.

07/26/2016 - 23:14

గతవారం మెరుపులో పిడుగు పాపిరెడ్డి ఓ గొప్ప భవిష్యత్ కవితను మనముందు వుంచారు. భవిష్యత్‌లో మనం మాట్లాడేందుకు ఒక మనిషి కూడా కనబడకుండాపోతాడేమో అన్న బాధను వ్యక్తపరిచిన విధం బాగుంది. నిజంగా ఈనాడు మనిషి ఇంటెర్నెట్, సెల్‌ఫోన్ల బారినపడి మానవసంబంధాలను మరచిపోతున్నాడు. కార్టూన్ కూడా కవితకు తగ్గట్టుగా బాగా కుదిరింది.

07/26/2016 - 21:36

ఇంటి దగ్గర గాని, బయట ఎక్కడైనా గానీ ఓ వ్యక్తి స్పృహ తప్పినపుడు ఊరికే ఆదుర్దా పడడంగాని, అవతలివాళ్ళమీద కోపం తెచ్చుకుని అరవడంగాని సరికాదు. మనం అతని పట్ల బాధ్యతతో కొన్ని పనులు చేయాల్సిన అవసరముంది.
ఓ వ్యక్తి స్పృహ తప్పి సరిగా శ్వాసించలేని స్థితిలో ఉన్నప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం.

07/26/2016 - 21:35

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను కొంతకాలంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాను. పొట్ట పెద్దగా ఉండి చూడడానికి అసహ్యంగా ఉంది. చెమటలు ఎక్కువగా వస్తున్నాయి. థైరాయిడ్ పరీక్ష చేయించగా థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య లేదని తేలింది. మలబద్దకం సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నాను. నా సమస్యకు హోమియో వైద్యంలో ఏదైనా మందును సూచించగలరు.
రజిత, ఖమ్మం

07/26/2016 - 21:34

వర్షాకాలంలో సాధారణంగా అతిసార వ్యాధి కలుషిత నీటి ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైన వారికి ఉన్నట్లుండి వాంతులు, విరేచనాలు అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి, నోరు ఎండిపోవడం, కాళ్లు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులు, విరేచనాలు త్వరగా తగ్గించడానికి మందులు వాడాల్సి వుంటుంది.
వ్యాధి లక్షణాలు

07/26/2016 - 21:33

శరీరమంతా నిర్విరామంగా రక్తప్రసరణ జరుగుతుంటుంది. రక్తం ద్వారానే శరీరంలోని అన్ని కణాలకు ఆహారం, ఆక్సిజన్ అందుతుంటాయి. వీటిలో కణాలకు ఏది అందకపోయినా ప్రమాదమే. అందుకే రక్తప్రసరణ అన్ని కణాలకు, గుండెకి ఎంత దూరంలో ఉన్నా నిర్విఘ్నంగా అందుతుండాలి. ఎక్కడ రక్తనాళాలలో అడ్డంకులు వచ్చినా ప్రమాదకరమే.

07/26/2016 - 21:32

ఆషాఢం అనగానే మునగ ఆకు వంటలు వండే ప్రత్యేక మాసం. అటు వర్షం, ఇటు ఎండలతో వాతావరణం ప్రత్యేకంగా వుంటుంది. మునగ కాడలు అందరూ తింటారు. కాని మునగ ఆకు పల్లెటూళ్ళలో తప్ప అందరికీ లభ్యం కాదు. అందుకని ఈ మాసంలో సిటీలలో కూడా ప్రత్యేకంగా ఈ ఆకును అమ్ముతారు.

తెలకపిండితో కూర

07/26/2016 - 21:31

శరీరం కణాలతో నిర్మితమై ఉంటుందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ కణాలు ప్రతి ఆరు నెలలకు చనిపోయి కొత్త కణాలు పుడుతుంటాయి. కొత్త కణాలు అన్నివిధాలా పాత కణాలలాగే ఉండాలి. అలా కాకుండా మ్యుటేషన్స్ వచ్చి కణాలలో మార్పు వస్తే దానిని క్యాన్సర్ అంటారు.

Pages