S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/31/2018 - 00:21

న్యూయార్క్, అక్టోబర్ 30: సంక్షోభంలో కూరుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)ను గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కృషి చేస్తున్నాయని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీశ్ కుమార్ చెప్పారు. వీలయినంత త్వరగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వ్యవస్థను కుదుటపడవేయడానికి కృషి జరుగుతోందని ఆయన చెప్పారు.

10/31/2018 - 00:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితికి దిగజారిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)ను పూర్తిగా విక్రయించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు.

10/31/2018 - 00:19

ముంబయిలో:
-----------------
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,140.00
8 గ్రాములు: రూ.25,120.00
10 గ్రాములు: రూ. 31,140.00
100 గ్రాములు: రూ.3,14,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,340.000
8 గ్రాములు: రూ. 26,720.000
10 గ్రాములు: రూ. 33,400.000
100 గ్రాములు: రూ. 3,34,000.0
వెండి

10/31/2018 - 00:18

ముంబయి, అక్టోబర్ 30: రూపాయి మంగళవారం బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు పతనమయి, 73.68 వద్ద ముగిసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న, ఇతర ప్రధాన ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే అమెరికన్ డాలర్ బలపడుతున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీల వలెనే రూపాయి విలువ కూడా మంగళవారం పతనమయింది.

10/30/2018 - 16:54

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 172.12 పాయింట్లతో 33,891.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 52.50 పాయింట్లతో 10,198.40 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ రూ.73.64గా కొనసాగుతోంది.

10/30/2018 - 05:43

టోక్యో: భారత్-జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఇనుమడించింది. ఇరు దేశాల ప్రధానులు మోదీ, షింజో అబేల మధ్య సోమవారం జరిగిన 13వ వార్షిక శిఖరాగ్ర భేటీ సందర్భంగా అనేక కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బులెట్ ట్రైన్, నౌకారంగంలో సహకారాన్ని విస్తరించుకోవడం సహా రెండు దేశాలు ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

10/29/2018 - 23:52

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,145.00
8 గ్రాములు: రూ.25,160.00
10 గ్రాములు: రూ. 31,450.00
100 గ్రాములు: రూ.3,14,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,363.636
8 గ్రాములు: రూ. 26,909.088
10 గ్రాములు: రూ. 33,636.360
100 గ్రాములు: రూ. 3,36,363.60
వెండి
8 గ్రాములు: రూ. 330.20

10/29/2018 - 23:52

జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర ఎలాంటి మార్పులకు లోనుకాలేదు. 10 గ్రాముల బంగారం 32,550 రూపాయలుగానే కొనసాగింది. డిమాండ్ స్వల్పంగా తగ్గడంతోపాటు, అంతర్జాతీయ సూచీలు బలహీన పడడంతో, బంగారం దూకుడుకు కళ్లెం పడింది. కాగా, బంగారంతోపాటు పెరుగుతూ వచ్చినప్పటికీ, గత వారం చివరిలో కొంత పతనమైన కిలో వెండి ధర సోమవారం మరో 100 రూపాయలు తగ్గింది.

10/29/2018 - 23:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి సేవలు అందించేం దుకు హిటాచీతో ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. సమీప భవిష్యత్తులో, ఎస్‌బీ ఐ, హిటాచీ సంయుక్త భాగస్వామ్యంలో వినియోగదారులకు డిజిటల్ సేవలు అం దుబాటులో రానున్నాయ. ఇప్పటికే లాంఛన ప్రాయమైన ఒప్పంద ప్రక్రియ పూర్తి కాగా, వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.

10/29/2018 - 23:50

ముంబయి, అక్టోబర్ 29: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుస నష్టాల ఊబి నుంచి కోలుకొని, భారీ లాభాలను ఆర్జించింది. బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల పంట పండించడంతో, సెనె్సక్స్ మెరుగుపడింది. గత వారం నష్టాలతో ముగిసిన బీఎస్‌ఈ లావాదేవీలు కొత్త వారం లాభాలతో మొదలుకావడం మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

Pages