S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/01/2018 - 23:24

* అమల్లోకి వచ్చిన ఆదేశాలు

11/01/2018 - 13:17

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 32 పాయింట్లతో 34,409 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్లతో 10,373 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ రూ.73.76గా కొనసాగుతోంది.

11/01/2018 - 00:26

ముంబయి: అనేకానేక అంశాలు ప్రభావితం చేయడంతో, బుధవారం బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్‌లో లావాదేవీలు లాభాల్లో ముగిశాయి. సెనె్సక్స్ బలడి, మదుపరుల్లో కొంత కాలంగా నెలకొన్న భయాందోళనలకు తెరదించింది. ఇటీవల ఎదురైన నష్టాల ఊబి నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లింది.

11/01/2018 - 00:14

ముంబయి, అక్టోబర్ 31: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక కాలంలో ఫార్మా రంగం ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశం కనపడుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గినా, ఫార్మా రంగం మాత్రం నిలదొక్కుకున్నట్లు ఇండియా రేటింగ్స్ సంస్థ నివేదికలో పేర్కొంది. దాదాపు గత ఏడాదితో పోల్చితే రూపాయి 9 శాతం క్షీణించింది. ఫార్మా రంగం ఇన్‌పుట్ వ్యయాన్ని పెంచింది. వీటి ఉత్పత్తి ధరలు కూడా ఒత్తిడికి గురయ్యాయి.

11/01/2018 - 00:15

ముంబయి, అక్టోబర్ 31: ఈ ఏడాది రెండవ త్రైమాసిక కాలంలో టాటా మోటార్స్ రూ.1009 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. బ్రిటీష్ ఆర్మ్ జాగర్ లాండ్ రోవర్ పేలవమైన వృద్ధిరేటును సాధించింది. దీని వల్ల నష్టాలు వచ్చాయి. ఈ కంపెనీ గత ఏడాది రెండవ త్రైమాసిక కాలంలో రూ.2501.67 కోట్ల లాభాలను సాధించింది. కాగా ఈ సంస్థ రెవెన్యూ రూ.69,838.68 కోట్ల నుంచి రూ. 72,112.08 కోట్లకు పెరిగాయి. అంటే 3.3 శాతం వృద్ధిరేటు నమోదైంది.

11/01/2018 - 00:16

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,135.00
8 గ్రాములు: రూ.25,080.00
10 గ్రాములు: రూ. 31,350.00
100 గ్రాములు: రూ.3,13,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,335.00
8 గ్రాములు: రూ. 26,680.00
10 గ్రాములు: రూ. 33,350.00
100 గ్రాములు: రూ. 3,33,500.00
వెండి
8 గ్రాములు: రూ. 329.60

11/01/2018 - 00:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: జెట్ ఎయిర్ వేస్ వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు నోటీసులు జారీ చేశారు. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ నోటీసులు అందుకున్న వెంటనే లీజు దారులతో చర్చలు ప్రారంభించింది. సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆర్థిక సమస్యలు పరిష్కారమైన వెంటనే, బకాయిలను చెల్లిస్తామని పేర్కొంది. ఈ కంపెనీ షేర్ల రేటు 5.71 శాతం మేర పడిపోయి రూ.222.30కు పడిపోయాయి.

10/31/2018 - 17:30

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్551 పాయింట్లతో 34,432 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లతో 10,387 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ రూ.73.97గా కొనసాగుతోంది.

10/31/2018 - 00:44

న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో 27.2 శాతం వృద్ధితో రూ. 1,064.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017 జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో తాను రూ. 836.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు టెక్ మహీంద్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంటే గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 27.2 శాతం వృద్ధి చెందింది.

10/31/2018 - 00:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమ ధోరణిలో ఉండటంతో పాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలపై చర్చలు జరుగనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి.

Pages