S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/06/2018 - 23:41

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,121.00
8 గ్రాములు: రూ.24,968.00
10 గ్రాములు: రూ. 31,210.00
100 గ్రాములు: రూ.3,12,100.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,338.00
8 గ్రాములు: రూ. 26704.00 గ్రాములు: రూ. 33,380.00
100 గ్రాములు: రూ. 3,33,800.00
వెండి
8 గ్రాములు: రూ. 330.00

11/05/2018 - 23:45

ప్రభుత్వ రంగం సంస్థల కార్యకలాపాలను సమీక్షించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ (ఐఐసీఏ), ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఇఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొని ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.

11/05/2018 - 23:42

ముంబై, నవంబర్ 5: కష్టాల్లో కూరుకుపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంస్థకు బాధ్యతలు చేపట్టిన కొత్త బోర్డు సంస్థ కష్టాలకు దారితీసిన పలు లొసుగులను కనుగొంది.

11/05/2018 - 23:41

న్యూఢిల్లీ, నవంబర్ 5: సంపీడన సహజ వాయువు (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్/ సీఎన్‌జీ) వాహనాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రకటించిన తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్ ఒకటో తేదీ నాటికి సీఎన్‌జీ వాహనాలు ఢిల్లీలో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 450 సీఎన్‌జీ స్టేషన్లు ఉండగా, 10,48,903 వాహనాలు తిరుగుతున్నాయి.

11/05/2018 - 23:39

ముంబయి, నవంబర్ 5: గత వారం చివరిలో 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి, ఆశాజనకంగా కనిపించిన స్టాక్ మార్కెట్ ఈవారం మొదటి రోజున స్వల్పంగా నష్టపోయింది. ఫలితంగా 34,000 పాయింట్ల కంటే సూచీ మరోసారి కిందకు పడిపోయింది. ట్రేడింగ్ మొదలైన తర్వాత ఆటుపోట్లకు గురవుతూ కొనసాగిన లావాదేవలు చివరికి 61 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఫలితంగా సెనె్సక్స్ 34,950.92 పాయింట్లకు చేరింది.

11/05/2018 - 23:37

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఫార్మా ఎగుమతులు ఏటా పెరగడంతో, ఈ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో 444.17 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు మన దేశం నుంచి ఎగుమతయ్యాయి. 2006-07 ఆర్థిఖ సంవత్సరంలో ఇది 3,184.02 మిలియన్ డాలర్లకు పెరిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వృద్ధి చెందుతున్నది.

11/05/2018 - 23:36

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.030
100 గ్రాములు: రూ. 3,32,620.30
వెండి
8 గ్రాములు: రూ. 330.00

11/05/2018 - 16:45

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 60 పాయింట్లతో 34,950 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లతో 10,524 వద్ద ముగిసింది.

11/05/2018 - 06:05

న్యూఢిల్లీ: భారత దేశంలో జల రవాణాకు భారీ డిమాండ్ ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దేశీయంగా సరకు రవాణాకు మన దేశంలో జల వనరులను గతంలో ఎన్నడూ వినియోగించలేదు. తొలిసారి సరకును తీసుకొని కోల్‌కతా నుంచి బయలుదేరనున్న ఎంవీ ఆర్‌ఎన్ టాగోర్ నౌక ఈనెల 12న వారణాని చేరుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ అరుదైన దృశ్యాన్ని వీక్షించనున్నారు.

11/05/2018 - 00:19

న్యూఢిల్లీ, నవంబర్ 4: చాలాకాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. లీటర్ పెట్రోలుపై తాజాగా 21 పైసలు తగ్గింది. దీనితో గత 18 రోజుల్లో పెట్రోలు 4.05 రూపాయల వరకూ తగ్గింది. వసూలు చేస్తున్న సుంకాల్లో 1.50 రూపాయలు తగ్గించిన కేంద్రం, మరో రూపాయిన్నర వరకూ తగ్గించాల్సిందిగా వివిధ చమురు సరఫరా కంపెనీలకు సూచించిన విషయం తెలిసిందే.

Pages