S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/27/2017 - 05:28

ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాబోదు. ఎలాంటి కష్టనష్టాలు ఉన్నా భారతీయులు తమ మూలాలను గుర్తు పెట్టుకుని కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తారు. మనం అన్ని విషయాలు, సమస్యలనూ హిందూ జీవన దృష్టి కోణంలో చూడాలి. హిందూ ధర్మం ప్రకారం స్ర్తి, పురుషుడు ఇద్దరూ ఒకే దైవం సృష్టి. అందుకే హిందూ ధర్మం సమానత్వానికి బదులుగా ఏకత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది...

05/27/2017 - 05:24

తాజాగా దేశంలో జన్యుమార్పిడి ఆవాల విత్తనాలతో క్షేత్ర సాగుకి తత్సంబంధిత నియంత్రణ సంస్థ ‘జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ’ అనుమతి ఇవ్వడం ఆశ్చర్యకరం. మన దేశానికి ఏ మాత్రం అవసరం లేని, ఏ రకంగానూ పెద్దగా ఉపయోగం లేని, కొండొకచో రైతులకు నష్టం కలిగించే పరిశోధనల వైపు, అలాంటి పంటల వైపు ఎదురుచూడడం ఓ విధంగా దేశ ద్రోహం.

05/26/2017 - 07:53

ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి సగటున ఒక ట్రక్కు ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో డంప్ చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువ కావచ్చునని నిపుణుల అంచనా. రికార్డ్ బ్రేకింగ్ నావికురాలిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన డేమ్ ఎలెన్ మాక్ ఆర్థర్ ఒంటరిగా సముద్రంపై ప్రయాణాలు చేసింది. మహా సముద్రాలన్నింటినీ చుట్టి వచ్చిన ఆమె గట్టి హెచ్చరిక చేస్తోంది.

05/25/2017 - 07:40

‘్భరతదేశం నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’- అని పిల్లల చేత పాఠశాలల్లో ప్రతిజ్ఞలు చేయించడం ఆనవాయితీ. ఈ ప్రతిజ్ఞను చిన్నారులు పెద్దయ్యాక గుర్తుంచుకుంటున్నారా? ఈ విషయం నిజంగా సందేహాస్పదమే. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ప్రాంతీయ పార్టీలు విపరీతంగా పెరిగాయి. ప్రాంతీయ దురభిమానాలతో పాటు కుల, మత ద్వేషాలు ఏ మాత్రం తగ్గడం లేదు.

05/25/2017 - 07:35

ప్రభుత్వంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఎన్నో కోణాల్లో పరిశీలిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అది చాలా క్లిష్టంగానూ ఉంటుంది. అయితే, సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం సామర్థ్యం కూడా కనిపిస్తుంది. ఇందుకు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ సమస్యను ఎదుర్కోవటంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన వైఖరే తార్కాణం. నేటి విద్యారంగం ఊహించనంత అవినీతి కూపంలో కూరుకుపోయింది.

05/24/2017 - 07:42

‘‘ఏమండీ..! ఇక మనం బెల్లం కలుపుకొని పాలు తాగుదామండీ’’ కొత్త ప్రపోజల్‌తో ముందుకొచ్చింది శ్రీమతి.
‘‘ఏమైనా కొత్త ఆరోగ్య సూత్రమా? మధుమేహం రానివ్వదా?’’ అడిగాను.
‘‘లేదండీ.. పాలుకి కొత్త పన్నుల విధానం (జిఎస్‌టి)లో ఎలాంటి టాక్స్‌లు లేవు. అలాగే బెల్లానికి కూడా. అదే పంచదార అయితే ఐదు శాతం పన్ను..’’.

05/24/2017 - 07:39

ఈ ప్రపంచంలో యువతను మించిన దృఢమైన, యుక్తివంతమైన, వేగవంతమైన శక్తి మరొకటి లేదు. ఒంట్లో వేడి రక్తం, గుండెల నిండా ఉత్సాహం, కండరాల్లో బలం పుష్కలంగా ఉండే ఆ వయసులో యువతరానికి ఏదీ అసాధ్యం కాదు. వారు కొండలను చకచకా ఎక్కేయగలరు, సముద్రాల లోతుల్ని కొలిచి రాగలరు, ఆకాశానికి రాకెట్లు పంపి అక్కడికే చేరిపోగలరు. తమ మేధాశక్తితో శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలు ఆవిష్కరించగలరు.

05/24/2017 - 07:38

మారిన ఆహారపు అలవాట్లు, సొంతవైద్యం కారణంగా ఇటీవలి కాలంలో ‘ఎసిడిటి’ (ఆమ్లత్వం, పుల్లటి తేన్పులు, గ్యాస్) సమస్యతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఓ పరిశీలనలో తేలింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎసిడిటి సమస్యతో బాధపడే రోగులకు 490 మిలియన్ల ప్రిస్కిప్షన్స్‌ను వైద్యులు రాసిచ్చారంటే తీవ్రత ఏమిటో అర్థమవుతుంది.

05/23/2017 - 08:30

1990 మార్చిలో జరగాల్సిన శాసనసభ ఎన్నికలు ఐదు నెలల ముందు జరిగాయి. 2004 నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలు ఆరు నెలల ముందే జరిగాయి. ఈ రెండు ముందస్తు ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆలోచన మేరకు జమిలి ఎన్నికల్లో ఏపి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగితే చరిత్ర పునరావృతం అవుతుందా? కాలపరిమితి ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదు.

05/23/2017 - 08:28

అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రిటన్, స్కాండినేవియా, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న భాగాన్ని ‘నార్త్ సీ’గా వ్యవహరిస్తారు. ఈ ‘నార్త్ సీ’ తీరంలో ఇటీవల ముప్పై వరకు వేల్ చేపల మృత కళేబరాలు కొట్టుకువచ్చాయి. ఆ చేపల కడుపుల్లో భారీగా ప్లాస్టిక్ పదార్థాలు పేరుకుపోవడం శాస్తజ్ఞ్రులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Pages