S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/10/2016 - 06:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఇప్పటివరకు యుద్ధ్భూమిలో వీరోచితంగా పోరాడిన, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను మాత్రమే వరిస్తున్న పతకాలు ఇకముందు యుద్ధరంగంలో సైనికులతోపాటు ఉంటూ వారికి రవాణా, ఇతర వ్యూహాత్మక పనులను చేసిపెడుతున్న కుక్కలు, గుర్రాలు కూడా ధరించనున్నాయి.

10/10/2016 - 06:45

రాంచీ, అక్టోబర్ 9: కోడలి వేధింపులు తట్టుకోలేక ఓ రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. రాంచీలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో అయిదుగురు చనిపోగా ఆర్మీ డాక్టర్ కత్తిపోటు గాయాలతో అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు.

10/10/2016 - 06:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 9:వాహన లైసెన్స్ కోసం మహా అయితే వందలు లేదా వేలు మరీ మక్కువైనదైతే లక్షలు పెడతాం! కానీ నచ్చిన లైసెన్స్ ప్లేట్ కోసం కోట్లకు కోట్లు ఎవరైనా గుమ్మరిస్తారా? ఇది నిజంగా నిజం. భారత్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త తన రోల్స్ రాయిస్ కారుకు దుబాయి లైసెన్స్ కోసం అక్షరాలా అరవై కోట్లు ఖర్చు పెట్టాడు.

10/10/2016 - 06:36

న్యూఢిల్లీ, అక్టోబరు 9:కృష్టా నది జలాల కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్య లేక రెండు రాష్ట్రాల మధ్యనే జరపాలా అన్న విదాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అక్టోబరు 19 నాడు తీర్పు వెలువరించనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కేంద్రం, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలు గత సెప్టెంబరు 8 తేదీతో ముగిసాయి.

10/10/2016 - 04:30

బారాముల్లా/న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారత సైన్యం అత్యంత పకడ్బందీగా జరిపిన సర్జికల్ దాడుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చావుదెబ్బ తగిలింది. నియంత్రణ రేఖకు ఆవలివైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల తాత్కాలిక శిబిరాలపై భారత సైన్యం గత నెల 28న అర్ధరాత్రి మెరపుదాడులు చేసిన విషయం తెలిసిందే.

10/09/2016 - 03:39

చెన్నై, అక్టోబర్ 8: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకుని త్వరగా తిరిగి వస్తారని విపక్ష నేతలు స్టాలిన్, వైకోలు ఆకాంక్షించారు. ఇద్దరు నేతలు శనివారం ముఖ్యమంత్రి చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. డిఎంకె కోశాధికారి, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎంకె స్టాలిన్ శనివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి వచ్చారు.

10/09/2016 - 03:41

న్యూఢిల్లీ,అక్టోబర్ 8: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై జరిపిన మెరుపుదాడుల గురించి త్రివిధ దళాలు ఏమీ చెప్పవు, చేసి చూపిస్తాయనిని త్రివిధ దళాల కమిటీ అధ్యక్షుడు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా స్పష్టం చేశారు.

10/09/2016 - 03:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 28వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగే అసియా ఓషియానియా జోన్ అండర్-23 పారాలింపిక్ వీల్‌చైర్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టుకు సాయం చేయాలని ‘్ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

,
10/09/2016 - 02:30

ఘజియాబాద్‌: 84వ ఎయర్ ఫోర్స్ దినోత్సవం సందర్భంగా శనివారం ఘజియాబాద్‌లో ఘనంగా పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, ప్రముఖ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఎయర్ చీఫ్ మార్షల్ అరుప్ రహా వందనాన్ని స్వీకరించారు.

10/09/2016 - 02:26

చందౌలి, అక్టోబర్ 8: సైన్యం జరిపిన లక్షిత దాడులను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నారంటూ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్థానిక కోర్టులో కేసు నమోదయింది.

Pages