S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/29/2015 - 13:29

కోల్‌కతా : కోల్‌కతాకు చెందిన ఓ మైనర్‌ బాలిక ఇంటి నుంచి పారిపోయి హౌరా-అమృతసర్‌ రైలు ఎక్కింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఆర్మీ జవాన్లు బాలికకు బలవంతంగా మద్యం తాగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

12/29/2015 - 13:28

న్యూఢిల్లీ : బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, ఆయనో గొప్ప ఆర్థిక వేత్త అని ప్రధాని మోదీ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవ సంవత్సరం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలోని ఆర్థిక సమస్యలకు అంబేడ్కర్‌ ఆలోచనలు పరిష్కారం చూపిస్తాయన్నారు.

12/29/2015 - 11:35

బళ్ళారి: మైనింగ్ కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి నివాసంలో, కార్యాలయంలో లోకాయుక్త నియమించిన ‘సిట్’ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. సుమారు 20 మంది అధికారులు కీలక పత్రాల కోసం గాలిస్తున్నారు.

12/29/2015 - 08:32

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని లోథీ గార్డెన్స్‌లో కేకును కోసి నోటికి అందిస్తున్న మార్నింగ్ వాకర్స్ మిత్రులు

12/29/2015 - 07:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.

12/29/2015 - 06:41

సాక్ష్యాధారాలు ఉన్నాయి
అందరినీ కోర్టుకీడుస్తా
కీర్తి ఆజాద్ స్పష్టీకరణ

12/29/2015 - 06:41

జైట్లీని వెనకేసుకొచ్చేందుకు ఎందుకీ వెంపర్లాట?
బిజెపి తీరుపై ధ్వజమెత్తిన ఢిల్లీ ప్రభుత్వం
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న కేజ్రీవాల్

12/29/2015 - 06:40

గత చరిత్రే ఇందుకు రుజువు ప్రధాని మోదీకి శివసేన హెచ్చరిక

12/29/2015 - 06:39

మావోల కార్యకలాపాలనూ నియంత్రించగలిగాం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

12/29/2015 - 05:32

సోనియా ఫాదర్ ఫాసిస్ట్ సోల్జర్
ప్రధాని పదవికి ఆమె ప్రయత్నించారు
పార్టీలో 62 రోజుల్లో ఎదిగిన అధినేత్రి
కాంగ్రెస్ దర్శన్‌లో సంచలన వ్యాసాలు

Pages