S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/27/2015 - 05:06

ఇండోర్, డిసెంబర్ 26: యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి లోహిత్ మితానీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.

12/27/2015 - 05:05

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్

12/27/2015 - 05:05

రెండు సెంటర్లలో పరీక్ష రద్దు

12/27/2015 - 05:04

మీరట్, డిసెంబర్ 26: ఐసిస్ మిలిటెంట్ గ్రూపు నుంచి బెదిరింపు ఫోన్స్‌కాల్స్ వచ్చినట్లు యుపి బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో సంగీత్ సోమ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అతనిపై గతంలో కేసు నమోదు చేశారు. తనను చంపుతామంటూ శనివారం ఉదయం 9.30 గంటలకు ఫోన్‌కాల్ వచ్చినట్లు సంగీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/27/2015 - 05:04

అందుకే ‘అనుభవిస్తున్నారు’ డిడిసిఎ వ్యవహారంపై శివసేన

12/27/2015 - 05:03

జల విలయం జరిగి పదకొండేళ్లు
తమిళనాట ప్రత్యేక ప్రార్థనలు, ప్రదర్శనలు

12/27/2015 - 05:02

భారత్-పాక్ సంబంధాలపై సిపిఎం నేత ఏచూరి

12/27/2015 - 05:02

ముంబయి, డిసెంబర్ 26: శుక్రవారం కన్నుమూసిన అలనాటి బాలీవుడ్ అందాల నటి సాధన అంత్యక్రియలు శనివారం ముంబయి శివార్లలోని శాంతాక్రుజ్ స్మశాన వాటికలో జరిగాయి. అలనాటి ప్రముఖ నటీనటులు హెలెన్, సలీమ్ ఖాన్, దీప్తి నావల్, రజా మురాద్, పూనమ్ సిన్హా, తదితరులు, సాధన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయి తుది నివాళులర్పించారు.

12/26/2015 - 06:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించటం ‘ఈ సంవత్సరం పెద్ద జోక్’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. వెంకయ్య శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ పీకల వరకు అవినీతి ఆరోపణలతో మునిగితేలిన యుపిఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని అవినీతి విషయంలో ప్రశ్నించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

12/26/2015 - 06:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అకస్మాత్తుగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం ప్రతిపక్షాన్ని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి అనాలోచిత, అకస్మిక పర్యటనల వలన ఎలాంటి లాభం ఉండదని కాంగ్రెస్ విమర్శిస్తే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మాత్రం మోదీ లాహోర్ పర్యటనను గట్టిగా సమర్థించారు. పొరుగు దేశాల విషయంలో ఇలానే వ్యవహరించాలి, స్నేహమంటే ఇదే కదా అని ఆమె వ్యాఖ్యానించారు.

Pages