S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా!

అమ్మతనం అనేది ఆడవారికి దేవుడిచ్చిన వరంగానే చెప్పాలి. అమ్మనవ్వాలని ప్రతి స్ర్తి తహతహలాడుతోంది. గర్భవతి అయినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ప్రయత్నించినపుడే కాలచక్ర భ్రమణం సజావుగా సాగుతోంది.
గర్భం పోవటమనేది నేడున్న జీవనయానంలో సర్వ సాధారణంగా జరిగిపోతుంది. ప్రతి ఆరు గర్భాల్లో ఒకటి పోతుందని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. కాబట్టి గర్భవతులు ఎల్లవేళలా జాగ్రత్తలు పాటిస్తే సుఖ ప్రసవానికి దగ్గరవుతారు.
గర్భం ధరించిన మహిళలు ఎలాంటి వత్తిడి, భయానికి లోనుకాకుండా ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అది కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతోంది.

భవిష్య కాలం

సి.్భస్కరరావు, కొమ్మర (ప.గో.)
ప్ర:ఇల్లును ఆధునీకరించాలి. ఏ నెలలో మొదలుపెట్టాలి?
సమా:ఉన్న ఇంటినే ఆధునీకరించటానికి శ్రావణ, కార్తీక, మాఘ మాసాలు శ్రేష్ఠం. విదియ, పంచమి, తదియ, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశులు శుక్లపక్షమూ శ్రేష్ఠం. అయితే ఇంట్లో స్ర్తిలు గర్భవతులుగా ఉంటే వారిని మూడు నెలల ముందే వేరే చోట ఉండేలా చూడాలి.
జి.జగన్నాధరావు, ఊరిపేరు లేదు (ప.గో.)

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ

mataata

తాగుబోతు పక్షి

రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలని చెబుతూ ఉంటారు. అన్ని కూడా మనం తాగం. హమ్మింగ్ బర్డ్ పక్షితో పోల్చితే మనం ఎన్ని నీళ్లు తాగినా దాంతో పోటీ పడలేం. నిరంతరం నీళ్లలో వుండే చేపలే దానికి సాటిరావు. ఈ పక్షి పుష్పాల మకరందాన్ని తాగుతుంది. ఇందులో 30 శాతం చక్కెర, 70 శాతం నీరు ఉంటుంది. పూలపై వాలుతూ తన పొడవాటి ముక్కుతో హమ్మింగ్ బర్డ్ రోజుకు తన బరువు కంటే 5 రెట్ల మకరందం తాగుతుంది. మన కన్ను గుర్తించలేనంత వేగంగా దీని రెక్కలు కదులుతూ ఉంటాయి. ఇందుకు చాలా శక్తి అవసరం. అందుకే శక్తినిచ్చే చక్కెర కోసం ఇది అంతగా తాగుతుంది.

-నాయక్

సండే గీత

ఈ వారం ‘సండే గీత’లో పనిమనిషి కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. మానవులందరూ ఏదో ఒక కార్యం నెరవేర్చేందుకు ఆ పరమాత్మ చేత సృష్టించబడిన వారేనని, అందరూ ఏదో ఒక ప్రత్యేకత వున్నవారని, అందరిలో వున్న ఆత్మస్వరూపుడైన ఆ సర్వేశ్వరుని దర్శించి, సర్వ మానవ సౌభ్రాతృత్వం అలవరచుకోవాలన్న వేదోక్తిని చక్కగా చెప్పినందుకు కృతజ్ఞతలు. అలాగే ‘బంగారు ఉంగరం’ ఆలోచింపజేసేదిగా ఉంది. ‘చాలామంది ఏదో మంచి మన జీవితంలో జరగాలని వేచి చూస్తుంటారు. దానివల్ల ఫలితం లేదు. వేచి చూడ్డం కాదు అది జరిగేలా చూడాలి’ అన్న మాటలు మాకెంతో నచ్చాయి. మన జీవితంలోనూ అంతే! మన చుట్టూ ఎన్నో అవకాశాలు, మంచి కావాలని మనమందరం కోరుకుంటాం.

నేర్చుకుందాం

ఉ. అమ్ముని యల్గి చూచుదును నా క్షణమాత్రన గో త్రధారుణీ
ధ్రమ్ములు ప్రయ్యు, నయ్యిసుము దక్కఁగ సంబుధు లింకు, మూఁడులో
కమ్ములు దిర్దిరం బరుగు, గాడ్పు చలింపఁగ నోదు, సుగ్రతం
బమ్మిన యట్టి కోప పరుపాలికి భామలు వోప నోడరే

యమహాపురి -66

యురేనియంలో మెరుపు ఎండవల్ల వచ్చిందనుకున్న రూథర్‌ఫర్డ్‌కి ఓ రోజు ఎండ రాకపోయినా మెరుపు రావడంతో రేడియో ధార్మిక శక్తి గురించి తెలిసింది. అంత గొప్ప గొప్ప విశేషాలకే అదృష్టం అవసరపడింది. నువ్వెంత, నేనెంత?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఐతే అదృష్టం కలిసిరావడానికి నేనేం చెయ్యాలంటారు?’’’
ఓ క్షణం ఆలోచించి, ‘‘ఒక పని చెయ్యి. ఒకసారి మా కాలనీకి వెళ్లి కెజె రావుని కలుసుకుని మాట్లాడు’’ అన్నాడు శ్రీకర్.
‘‘మీరు నిజంగా అంటున్నారా? జోక్ చేస్తున్నారా?’’ అన్నాడు యోగి తెల్లబోయి.

వసుంధర

హరివంశం 157

పెద్ద పోటు బంటువులాగా కమలాక్షుడి ముందు బీరాలు పలికావు. మహావీరుడిలాగా ఆయన అనుమతి కోరావు. పురుషోత్తముడు సాధించగల మహత్కార్యం ఇంకెవరైనా సాధించగలరా నీవల్ల ధర్మ హాని సంభవించింది. ధర్మ రక్ష చేసినవారికి అందులో నాలుగో వంతు పుణ్యం ఎట్లా వస్తుందో, ధర్మహాని చేసినవారికి కూడా అందులో నాలుగో వంతు పాపం చుట్టుకుంటుంది అని ఆ విప్రుడు నన్ను ఆక్షేపించాడు. ఇకనైనా ఆత్మ శ్లాఘకు పాలు కావద్దు. గాండీవం గొప్పలు చెప్పుకోవద్దు, నా బాణానికి ఎదురు లేని డంబాలు పలకవద్దు అని మొగం దించుకునేలా ఛీత్కారాలు చేశాడు. మళ్ళీ వెంటనే ఆర్తత్రాణ పరాయణుడైన కృష్ణుణ్ణి దర్శించటానికి బయలుదేరాడు విప్రుడు.

విచక్షణ

నేను చేస్తున్న పనేమిటి? దీనివల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఎవరైనా ఆనందిస్తున్నారా..? లేక బాధపడుతున్నారా? అంటూ ఆలోచించడమే విచక్షణ తన్ను తాను పరిశీలించుకోవడం. ఒక్కసారి అలా ఆత్మానే్వషణ సాగి నిజంగా తనవల్ల లోకానికంతటికీ మంచే జరగాలని కోరుకుంటూ ఒకరిమీద అనురాగాన్ని చూపడం కానీ, మరొకరివల్ల భయానికి లోనుకావడం కానీ, ఇంకొకరిమీద ద్వేషాన్ని పెంచుకోవడంగానీ ఇవేమీ చేయక నిజాయితీగా జీవితాన్ని గడపడమే.

-యస్.్భల్లం

Pages