S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవామృతం

మనిషి ఆనందంగా జీవించడానికి కావాల్సిన నైతిక సూత్రాలను, నియమాలను మన మహర్షులు ఏనాడో రూపొందించారు. వాటిని ఆచరించి ధార్మికంగా, తాత్త్వికంగా ముందుకు సాగాలి. ఇందుకు ఉన్నత సంస్కారం, విద్య ఎంతో అవసరం. విద్య కల్పవృక్షం వంటిది. విద్యలో శాస్త్రం ఉంది. ఆధ్యాత్మిక తత్వం ఉంది. విద్య దిక్కులన్నింటా కీర్తి వ్యాపింపజేస్తుంది. ఒక మనిషిని ఇంకో మనిషి విద్యాగంధం చేతనే ఆకర్షించగలరు.

-చోడిశెట్టి శ్రీనివాసరావు

హరివంశం 150

యాదవులారా! అని వాళ్ళను సంతోషాత్సాహితులను చేశాడు. మమ్ములందరినీ అభినందించవలసిందిగా ఆనందింపచేయవలసి దివిజ లోక పాలకుడు ఇంద్రుడు నన్ను కోరాడు. అందువల్లనే నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చాను. బాల్యం నుంచీ ఈ దేవాదిదేవుడు ఎటువంటి పరమాద్భుత కావ్యాలు చేశాడో, ఇక ముందు కూడా ఎటువంటి మహాద్భుత కార్యాలు నిర్వహించబోతున్నాడో కూడా మీకు చెబుతాను. జరాసంధుడు బల సహాయుడై ఉండటం చూసుకొని క్రూర కర్ముడైన కంసుడు తండ్రిని చెరలో పెట్టి రాజ్యాన్ని లాక్కొని చండశాసనుడై పాలిస్తూ, వసుదేవుణ్ణి, దేవకినీ నానా కష్టాలపాలు చేసిన విషయం మధురవాసులకు తెలియనిది కాదు.

-అక్కిరాజు రమాపతిరావు

యమహాపురి 59

‘‘అంటే నువ్వు నేను చెప్పకుండానే- ఎంక్వయిరీలు చేస్తున్నావన్నమాట!’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.
‘‘చెబితే- మీరు పని చేయించుకుందుకు నన్ను ఉబ్బేస్తారు. తర్వాత- పొగడ్తలకు పడిపోయి పని చేశాననుకుంటారు. పొగడ్తలకు లొంగనిదాన్నని ఋజువు చేసుకుందుకే- మీరు చెప్పకుండానే నా అంతట నేను ఎంక్వయిరీలు చేస్తున్నాను. అదీకాక ఏ పనీ మధ్యలో వదలడం నాకిష్టముండదు’’ అంది వసంత.
‘‘మరి రాణి నరకపురి వెళ్లిందనీ, ఇప్పట్లో తిరిగిరాదనీ తెలిసినప్పుడు వెంటనే నాకు చెప్పొద్దూ...’’ అన్నాడు శ్రీకర్ నిష్ఠూరంగా.
‘‘చెబితే ఏం చేస్తారు? నరకపురిలో ఏదో జరుగుతోంది- అంటారు. ఆ మాట మీ నోట రోజూ వినేదేగా...’’

వసుంధర

నేర్చుకుందాం

ఉ. క్రచ్ఛఱ వేఁట యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి మెందు బోయిరొకొ బా?’ రనినన్ విని యాలతాంగి‘వా
రిచ్చట నుండి రుూ క్షణమ యేఁగిరి కానకుఁ బండ్లు దేర మీ
వచ్చు టెఱింగిరేని జనవల్లభ! వారును వత్తురింతకున్’

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శుభారంభం

శుభారంభం
-చండిక సాంబశివరావు
వెల: రూ.60/-
ప్రతులకు: నియా అండ్ నిహాల్ పబ్లికేషన్స్
3-663/3, ఫ్లాట్ నెం.ఎ4
ప్రగతి ఎన్‌క్లేవ్,
ఉండవల్లి సెంటర్
తాడేపల్లి మండలం
గుంటూరు - 522 501
917893930585
***

అక్షరాకాశంలో ‘సరికొండ’ సూర్యోదయం

చూపుడు వేలుపై
సూర్యోదయం
సరికొండ నరసింహరాజు
వెల: రు.100/-
పుటలు: 152
ప్రతులకు: రచయత, ఇం.నెం.ఎ-116,
పైలాన్ కాలనీ
నాగార్జునసాగర్, 508 503
9441364022.. అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో
***

-మందరపు హైమవతి

మంచిని పెంచని ‘మహాసంకల్పం’

మహాసంకల్పం-నవల
రచన:వాసుదేవ్
(డా.కడియాల వాసుదేవరావు)
ప్రచురణ:సాహితీమిత్రులు, విజయవాడ.
వెల:రూ.200 పేజీలు:323
***

-డాక్టర్ ఎస్సెస్ శ్రీరంగం

ఇంట్లో యజ్ఞం ఒంట్లో ఆరోగ్యం

యజ్ఞచికిత్స
రచన: గౌడ జనార్ధన్,
వెల: రూ.130/-;
ప్రతులకు: జి.జనార్ధన్, 13-6-433-131, నేతాజీ
నగర్, ఇన్నర్ రింగ్‌రోడ్ పోస్టు- గోల్కొండ,
హైదరాబాదు- 500 008.(తెలంగాణా)
***

-ముదిగొండ శివప్రసాద్

సమస్యకు పరిష్కారం చెప్పిన ‘జీవన మాధుర్యం’

జీవన మాధుర్యం
- కథా సంపుటి-
కొట్టి రామారావు
వెల: రూ.100;
పుటలు: 88;
ప్రతులకు: రచయిత 9908789405
***
రచయిత సృజనాత్మకతను పాఠకులతో పంచుకోడానికి అనేక మార్గాలను ఎంచుకొనవచ్చు. కవితలు, నానీలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు తదితర ప్రక్రియలన్నింటిలోనూ పాఠకాదరణ పొందిన రచయిత కొట్టి రామారావు. ఆయన రచించిన ‘జీవన మాధుర్యం’ కథా సంపుటిలో పనె్నండు కథలున్నాయి. సాహితీ కిరణం, ముంబాయి ఒన్ పక్షపత్రిక, చిత్ర మాస పత్రికలలో కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ కథలలో కేవలం సమస్యని ప్రస్తావించడం కాకుండా పరిష్కార మార్గాలను చూపించడం పాఠకులనాకట్టుకుంటుంది.

-పాలంకి సత్యనారాయణ

చిన్న కథ... గొప్ప పాఠం

అమ్మ అలిగింది -వాణిశ్రీ
వెల: రూ.150/-
ప్రతులకు: సి.హెచ్.శివప్రసాద్,
స్వగృహ అపార్ట్‌మెంట్, సి.బ్లాక్
ఫ్లాట్ నెం.2, భాగ్యనగర్ కాలనీ
కూకట్‌పల్లి, హైదరాబాద్- 500 072.
**

-తెలిదేవర భానుమూర్తి

Pages