S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/10/2017 - 05:45

న్యూఢిల్లీ, మే 9: న్యూఢిల్లీలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ సారథ్యం వహించనుండటంతో పాటు ఈ ఈవెంట్‌లో ఆమే ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.

05/10/2017 - 05:43

పాట్చ్ఫెస్ట్రూమ్ (దక్షిణాఫ్రికా), మే 9: అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్‌గా భారత మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి (34) చరిత్ర సృష్టించింది.

05/09/2017 - 08:36

స్పష్టం చేసిన నిర్వాహకులు

05/09/2017 - 08:34

జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్

05/08/2017 - 08:00

బెంగళూరుపై నైట్ రైడర్స్ ఘన విజయం

05/08/2017 - 07:56

న్యూఢిల్లీ, మే 7: ఈ ఏడాదితోనే రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, గుజరాత్ లయన్స్ కాంట్రాక్టు పూర్తవుతుందని, దానిని పొడిగించే ప్రసక్తే లేదని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు.

05/08/2017 - 07:57

మొహాలీ, మే 7: పదో ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకా శాలను పోగొట్టుకున్న గుజరాత్ లయన్స్, ఆదివారం నాటి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను దెబ్బతీసింది. హషీం ఆమ్లా సెంచరీ తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా గుజరాత్ మరో రెండు బంతు లు మిగిలి ఉండగా, నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి, విజయం సాధించింది.

05/08/2017 - 07:55

హైదరాబాద్, మే 7: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగే పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

05/08/2017 - 07:54

న్యూఢిల్లీ, మే 7: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా ఆడడంపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. ఆదివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు ఎంపిక సోమవారం జరుగుతుందని ప్రకటించింది.

05/07/2017 - 08:55

డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్‌పై 12 పరుగుల తేడాతో పుణే విజయం

Pages