S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2018 - 01:51

హైదరాబాద్, జనవరి 21: ‘బ్యాలెట్ పేపర్‌తోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి’ అని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే పంచాయతీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

01/22/2018 - 01:49

కె.విజయ శైలేంద్ర

01/22/2018 - 01:45

చిత్రాలు..కడప జిల్లా గండికోట ఉత్సవాల్లో భాగంగా నృత్యం చేస్తున్న
కళాకారిణులు.. *జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను
ప్రారంభిస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి

01/22/2018 - 02:01

నిమ్మరాజు చలపతిరావు

01/22/2018 - 01:41

శ్రీకాళహస్తి, జనవరి 21: తన స్వార్ధం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 67వ రోజైన ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలో బహిరంగ సభ జరిగింది. పట్టణంలోని పెళ్లిమండపం వద్ద స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఈ వేదికపైకి స్థానిక నాయకులు, ప్రజలు రావడంతో అది కూలిపోయింది.

01/22/2018 - 01:39

విజయవాడ (క్రైం), జనవరి 21: ‘మన పనితీరు బాగుంటే ఎన్నిసార్లయినా ఎన్నుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో మనం రెండుసార్లు అధికారంలో ఉన్నాం. మళ్లీ గెలిచాం. ప్రజలకు చేరువయ్యాం. జవాబుదారీతనంతో వ్యవహరిస్తే మనల్ని ఎవరూ ఓడించలేరు’అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

01/22/2018 - 01:30

హైదరాబాద్, జనవరి 21: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తన రాజకీయ యాత్రను కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి ప్రారంభించేందుకు ఆదివారం రాత్రి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల వారీగా తిరిగి తన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియజేసి, ఆయా స్ధానిక సమస్యలపై స్పందించేందుకు వీలుగా తన యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

01/22/2018 - 01:06

కరీంనగర్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అయిన కొండగట్టు ఆలయంలో స్థానం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన పవన్‌కు ఇలాంటి అవకాశం ఇవ్వవద్దని డిమాండ్ చేశారు.

01/21/2018 - 03:53

హైదరాబాద్, జనవరి 20: టీచర్ల ఎంపికకు పబ్లిక్ సర్వీసు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. టిఆర్‌టి పరీక్ష కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కోరారు. పరీక్ష కేంద్రాల జాబితాను పంపించాలని ఇప్పటికే పబ్లిక్ సర్వీసు కమిషన్ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడ్ని కోరింది. ఫిబ్రవరిలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి, వీలైనంత తొందరలో ఫలితాలను ప్రకటించాలని కమిషన్ యోచిస్తోంది.

01/21/2018 - 03:32

బాన్సువాడ రూరల్, జనవరి 20: కామారెడ్డి జిల్లాలోని బాన్స్‌వాడ డివిజన్ కేంద్రంలో శనివారం ఏసీబీ అధికారుల గాలానికి భారీ అవినీతి చేప చిక్కింది. చాకచక్యంగా వ్యవహరించిన ఏసీబీ అధికారులకు భారీ నీటిపారుదల శాఖలో బాన్సువాడ డిప్యూటీ ఇఇగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌కుమార్ అక్రమ ఆస్తులను గడించినట్టు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Pages