S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 23:19

గట్టు, జూలై 27: కర్ణాటక రాష్ట్రం గిలకసూగూర్ గ్రామానికి చెందిన శేషు(28) అనే వ్యక్తిని గట్టు మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు సిఐ సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ యాదిరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

07/27/2016 - 23:18

షాద్‌నగర్, జూలై 27: హరితహారంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని 64మండలాల్లో 5.50లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవీ వివరించారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామ సమీపంలో రైతు క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీదేవీ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

07/27/2016 - 23:18

కొందుర్గు, జూలై 27: రాష్ట్రంలో పేదరికాన్ని అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. బుధవారం కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఎస్సీలకు పంపిణీ చేసిన పొలంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులకు ప్రభుత్వం మూడు ఎకరాల పొలాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

07/27/2016 - 23:17

గద్వాల, జూలై 27: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద నీటి తాటికి స్వల్పంగా పెరుగుతుంది. బుధవారం సాయంత్రం నాటికి ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 27,920 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 30వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

07/27/2016 - 23:17

షాద్‌నగర్, జూలై 27: రైతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సి.పార్ధసారధి పేర్కొన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి సమీపంలోని హరితహారం, రైతు క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

07/27/2016 - 22:58

శ్రీకృష్ణుడు కైలాసానికి వచ్చి తన అనుగ్రహం కోరి తపస్సు చేయటం, తాను ఆయనకు వరప్రదానం చేయటం, పూర్వం ద్వారావతీ నగరంలో తాను కృష్ణుడికి ప్రత్యక్షమై ఆయనకు మేలు చేయటం ఆయన మదిలో మెదిలాయి. అందువల్ల హరుడు యుద్ధ విముఖుడై నిర్లిప్తంగా ఉండిపోయినాడు. ఖండపరశుడిట్లా స్తబ్ధుడై ఉండిపోవటంతో గోవిందుడు పాంచజన్యం పూరించాడు.

07/27/2016 - 22:56

రాయబారాలు రాచరికాలు కట్టబెట్టడానికి, ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టడానికి జరిగేవి. ఆ కాలంలో వ్యక్తులే కాక, పక్షులు కూడా రాయబారాలు నడిపేవి. రాయబారికి కావలసింది ఎదుటివాణ్ణి నొప్పించే మాట కాదు, ఎదుటివాణ్ణి మెప్పించే మాట.

07/27/2016 - 22:52

‘‘ఏదో చెప్పిరా హరితా, నాకు నిన్ను చూడాలని వుంది. అంతేకాక నీకు కూడా మార్పుగా వుంటుంది మమ్మలని చూస్తే’’ అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు భరణి. అతడి కంఠంలో కనిపిస్తున్న కన్నర్స్‌కి కరిగిపోయింది హరిత. వెళ్ళాలనిపించింది.
‘‘సరే భరణీ ట్రై చేస్తాను’’ అంది.
‘‘్థంక్స్ హరితా, తప్పకుండా రావాలి’’ అని ఫోన్ పెట్టేశాడు భరణి.
***

07/27/2016 - 22:38

చ. ‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం మ్రియనందనుండు; సే
కొని భరియింపు మీతని ; శకుంతల సత్యు పల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో ’ నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మదఁగ ఁ దత్వభావనదుల్

07/27/2016 - 22:17

శ్రీకాంత్, అక్ష హీరో హీరోయిన్లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్, సుబ్రమణ్య ఆర్ట్‌క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మెంటల్’. కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘ఇందులో సిన్సియర్ పోలీసు ఆఫీసర్‌గా కనపడతాను. రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది.

Pages