S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/23/2017 - 18:51

18వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో తన ఆటవెలదుల ద్వారా చరిత్ర సృష్టించి తనకంటూ స్పష్టమైన ఒక చరిత్ర లేకపోయినా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహనీయుని గాథకు తెరరూపమే ‘యోగి వేమన’. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన రెండవ చిత్రమిది. తొలి చిత్రం ‘్భక్తపోతన’తో విజయవంతమైన చిత్ర దర్శకునిగా పేరు తెచ్చుకున్న కె.వి.రెడ్డికి ‘యోగి వేమన’ కూడా చక్కని గుర్తింపుని తెచ్చింది.

10/16/2017 - 20:50

ఎం.వి.ఎస్ హరనాథరావు
1948 - 2017

10/16/2017 - 20:44

అంటున్నారంతా ఇప్పుడు ఈ అమ్మడి కెరీర్‌ను చూసి. అవును.. నిజమే మరి! అగ్ర నటుల చిత్రాల్లో నటించినా, ఇప్పటికీ కెరీర్‌లో ఏ మాత్రం ఎదగలేదు. ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో వెండితెరపై వెలిగిపోవాలని ఆరాటపడింది. ఆమె ఆరాటమంతా నీరుగారిపోయింది. ప్రేక్షకుల్లో కొందరు హీరోయిన్లకు గుర్తింపు ఉంటుంది కానీ, వారికి అవకాశాలు మాత్రం అంతగా ఉండవు. అలాంటి కథానాయికల జాబితాలో ప్రణీత ఒకరు.

10/16/2017 - 20:41

మూగమనసులు సినిమాలోని ‘పాడుతా తీయగా’ అనే పాట అంటే ఎంతో ఇష్టం. ఘంటసాల గళంలోని ఈ పాట వింటే మనస్సుకి ఊరట వస్తుంది. ఆత్రేయ సాహిత్యం మనస్సును రంజింపచేస్తుంది.

10/16/2017 - 20:40

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వహించిన తాజా చిత్రం ఫిదా’ నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. యువతను గిలిగింతలు పెట్టింది. మధ్యవయస్కులవారిని కూడా మాయచేసింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవిలు నిజంగా జీవించారు. దర్శకుడు చెప్పినట్లుగా ‘లవ్ హేట్ లవ్’ స్టోరీ ఇది. మొదటి చూపులోనే ప్రేమించుకొన్నా, ఇగోవల్ల, మాటలవల్ల దూరమై వుండలేక మరలా కలిసే ప్రేమికుల కథ.

10/16/2017 - 20:25

ప్రముఖ నటుడు వెంకటేష్ ‘గురు’ సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథలు వింటున్న ఆయన ఇంకా ఏ సినిమాకు ఓకె చెప్పకపోవడం విశేషం. తాజాగా ఆయన బాలీవుడ్ హిట్ రీమేక్‌లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

10/16/2017 - 20:23

యువ హృదయాలను గిలిగింతలు పెట్టే అందాల భామ కేథరిన్ ట్రెస్సాకు ఈమధ్య వరుస అవకాశాలు క్యూకట్టాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ సినిమాలో ఎం.ఎల్.ఏ పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ తాజాగా ఈమెకు షాకిచ్చింది గ్లామర్ భామ కాజల్. ఆ వివరాల్లోకి వెళితే.. రవితేజ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘్భగన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

10/16/2017 - 20:21

కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహరీన్ కౌర్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలతో బిజీగా వున్న ఈమె తాజాగా మహానుభావుడుతో మరో హిట్ అందుకుంది. తాజాగా రవితేజ సరసన రాజా ది గ్రేట్‌లో నటించింది. ఈ సినిమాతోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్న మెహరీన్ అంటే ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.

10/16/2017 - 19:40

తెలుగు చిత్రాలలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వినోదపు పన్ను రద్దుగావించబడిన చిత్రం తీర్పు. ఈ చిత్రం ద్వారా సామాన్య ప్రేక్షకుడు కూడా కుటుంబ సభ్యులతో బాల్కనీ క్లాస్‌లో కూర్చుని సినిమా వీక్షించే సౌకర్యం కలిగింది. అగ్రశ్రేణి నిర్మాత శతదినోత్సవ చిత్రాలు కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు, దేశద్రోహులు.

10/16/2017 - 19:38

యస్.యస్.వాసన్ నిర్మించిన జెమినీవారి ‘అపూర్వ సహోదరులు’ (1950) చిత్రంలో నటి భానుమతి సిపాయిలను ఆటపట్టిస్తూ ‘లడ్డు లడ్డు మిఠాయి కావాలా’ అనే పాటను నాలుగు భాషల్లో పాడారు. అలెగ్జాండర్ డ్యుమస్ నవల ‘కార్సకన్ బ్రదర్స్’ ఆధారంగా రుూ చిత్రం తయారైంది. భానుమతి పక్కన హీరోగా యం.ఎ.రాధ ద్విపాత్రాభినయం చేశారు. తమిళంలో కూడా తయారైన ఈ చిత్రంలో కన్నడ నటుడు, ఆర్.నాగేంద్రరావు విలన్‌గా నటించాడు.

Pages