S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/27/2017 - 19:53

తేనెలొలుకు తెలుగు పదాల సౌందర్యాన్ని సందర్భానుసారం అర్థవంతమైనరీతిలో అనితర సాధ్యమైన తీరులో ఉపయోగించుకుని, పండిత పామర జన రంజకంగా పాటల సాహిత్యాన్ని పదికాలాలపాటు నిలిచిపోయే విధంగా మనకందించిన సినీ పాటల గేయకర్తల ప్రతిభా పాటవానికి తెలుగు సినీ ప్రేక్షకలోకం ఎంతో ఋణపడి వుంది.

11/27/2017 - 19:52

జూన్ 24, 2016న విడుదలైన ‘ఒక మనసు’ నాకు ఎంతగానో వచ్చింది. హృదయాన్ని మాటలతో సంగీతంతో తాకిడి చేసే సినిమా, సంగీత పరవశంలా హాయిగా సాగుతుంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన నిహారిక చిన్న చిన్న మాటలతో, ప్రేమతో పలికిన హావభావాలకి ఫ్లాట్ అయిపోవచ్చు ఎవరైనా. చివరి సన్నివేశంలో ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. దర్శకుడు రామరాజు తెరకెక్కించిన విధానం అద్భుతం. హీరోగా నాగశౌర్యను ఒక మెట్టు ఎక్కించిన సినిమా.

12/04/2017 - 23:26

శృంగార తార సన్నీలియోన్ స్పీడు చూస్తుంటే ఒక లెవల్లో ఉందిప్పుడు. ఓ వైపు సినిమాలు, మరో వైపు వ్యాపారాలు సన్నీకి నాలుగు చేతులా ఆదాయమే. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమెలానో ఈ హాట్ భామకు తెలిసినంతగా మరొకరికి తెలీదేమో! భర్త డేనియల్ వెబర్‌తో కలిసి టాప్ క్లాస్ బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతోంది. భర్త అంతే చక్కటి సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే సన్నీ పలు వ్యాపారాలపై కనే్నసింది.

11/27/2017 - 19:47

బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించడం మానేసింది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈ భామకు అప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనేలేదు. అలాగని ఈమెకు ఏమీ నటనకు స్వస్తి పలకాలనే ఆలోచనలు కూడా లేవు. కానీ అవకాశాలు ఆమె చెంతకు చేరడం లేదంతే. పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు రావడం కాసింత కష్టమే. కానీ బాలీవుడ్‌లో అలాంటి పట్టింపులు అంతగా ఉండవు.

11/27/2017 - 19:27

విడుదల: 24-11-1967
కథ-ముళ్ళపూడి వెంకటరమణ, సంగీతం-ఎస్.రాజేశ్వరరావు,
ఛాయాగ్రహణం- పి.ఎస్.సెల్వరాజ్, పాటలు-కొసరాజు, సి.నారాయణరెడ్డి, దాశరథి,
ఎడిటింగ్- టి.కృష్ణ,
స్టంట్స్- రాఘవులు,
కెమెరా- పాచూ,
కళ- జి.వి.సుబ్బారావు,
నృత్యం-తంగప్ప, కె.ఎస్.రెడ్డి,
నిర్మాత, డి.మధుసూదన్‌రావు
సహకార దర్శకుడు- చంద్రశేఖర్,
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు.

11/20/2017 - 19:34

‘ప్రేమమ్’ చిత్రంతో దూసుకువచ్చిన మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులని కూడా మాయ చేస్తోంది. తెలుగులో అనుపమ నటించిన అన్ని చిత్రాలలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా యూత్‌లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’లో కూడా అనుపమ నటనే హైలెట్‌గా నిలిచింది.

11/20/2017 - 19:33

ఇటీవలే ‘రాజా ది గ్రేట్’ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో రవితేజ తనకు ‘దుబాయ్ శీను’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్లతో త్వరలో ఒక సినిమా చేయనున్నాడు. వరుస పరాజయాల్లో వున్న శ్రీనువైట్ల కూడా రవితేజతో చేయబోయే సినిమాతో సక్సెస్ అందుకోవాలనే ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

11/20/2017 - 19:32

ప్రస్తుతం టాలీవుడ్‌లో మెహరీన్ హవా నడుస్తోంది. కృష్ణగాడి వీరప్రేమగాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ ఇలా ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధిస్తుండడంతో మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మెహరీన్ నటించిన ‘జవాన్’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు మరొక మాస్ హీరో సినిమాలో కూడా ఆమె అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

11/20/2017 - 19:19

పాశ్చాత్య సమాజం అయినా, ప్రాచీన భారతంలో అయినా మానవాళి జీవన వికాసానికి వివిధ రంగాలలో దోహదపడిన మేధాపరిణతి చెందిన వృద్ధ ప్రతిష్ఠులను గౌరవించుకోవటం సమాజ నైజం. కాలగర్భంలో కలిసిపోయిన, మహనీయుల మాట ఎలా వున్నా, లబ్ధకీర్తివంతులై, ప్రస్తుతం సజీవంగా మసలుతున్న హాలీవుడ్ సినీ మేధావులు కొందరిపై రగులుతున్న సెక్స్ కళంక ప్రచారం ఆసక్తితో ఆలోచింపచేస్

11/20/2017 - 19:18

మనిషిలో ఆత్మవిశ్వాసం, ఉత్తేజము, ఉద్రేకము తెప్పించకలిగేది నిజమైన కళ. పాట కావ చ్చు మరేదైనా కళ కావచ్చు. ఏదైనా మనిషి పాతాళానికి వెళ్ళకుండా నిలబెట్టగలిగేది నిజమైన ప్రక్రియ. ఆ కోవకు చెందినదే బాలభారతం సినిమాలోని ‘మానవుడే మహనీయుడు’ పాట. నాకు చాలా ఇష్టమైన పాట.

Pages