S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/25/2017 - 21:17

బాలీవుడ్‌లో 2010లో వచ్చిన ‘దబాంగ్’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. ఈ చిత్రం ద్వారా తొలిసారి వెండితెరపై అడుగుపెట్టిన అందాలభామ సోనాక్షి సిన్హా క్రేజీ హీరో సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టి ఎంతో పాపులర్ అయింది. ప్రఖ్యాత సీనియర్ నటుడు శత్రఘ్నసిన్హా తనయగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి సోనాక్షికి ఎంతో కాలం పట్టలేదు.

09/25/2017 - 21:15

ప్రియాంకా చోప్రా అంటేనే బాలీవుడ్ సుందరాంగి అన్న టైటిల్ ఎప్పుడో దాటేసి హాలీవుడ్ కథానాయికగా ఎదిగిపోయింది. ప్రస్తుతం అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడు కెరియర్ హైపీక్‌లో వుంది. పాత్రల స్థాయిని బట్టి నటించడం మొదలుపెట్టింది. తాను చేయాల్సిన పాత్రలను గ్లామర్‌తో పనిలేకుండా కేవలం నటనకు ఆస్కారమున్న వెరైటీ రోల్స్‌ను ఎంచుకుంటోంది.

09/25/2017 - 21:13

ఫలాన హీరోయిన్ తన చిత్రంలో ఉన్నది అనేదానికన్నా ఫలాన నటి ఈ చిత్రంలో నటించింది అని చెప్పటమే నటికి ఉత్తమమైన ఉదాహరణ. అటువంటి ఉదాహరణకు మారుపేరుగా నిలుస్తోంది నటి రమ్యశ్రీ. ఓ వైపు నటన, మరోవైపు సేవా కార్యక్రమాల్లో తనదంటూ ఓ ట్రాక్ ఏర్పరచుకుని ఇటీవల ప్రతిష్ఠాత్మకమైన మదర్ థెరిస్సా అవార్డును అందుకుంది. మరోవైపు రాజకీయాలవైపు కూడా తన ప్రాబల్యాన్ని చూపిస్తోంది.

09/25/2017 - 21:11

‘‘ఇప్పుడంటే బోల్డ్ పేరొచ్చేసింది. హాట్ హాట్ సుందరాంగిగా అందరూ గుర్తిస్తున్నారు. అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు వచ్చేసింది. ఇక ననె్నవరు హర్ట్ చెయ్యలేరు’’ అని చెబుతోంది పోర్న్ స్టార్ సన్నీలియోన్. మొదట్లో కెరీర్ ప్రారంభించినపుడు పోర్న్‌స్టార్‌గా గుర్తింపు ఉండడంతో తననెవరూ పట్టించుకోలేదని, అనేక అవమానాలు ఎదుర్కొన్నానని అంటోంది ఈ అమ్మడు.

09/25/2017 - 21:09

తెలుగు చలన చిత్రాలలో ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు ప్రేక్షకులు చూసారు. అన్ని చిత్రాల్లో కొన్ని చిత్రాలు మనసును ఆకట్టుకుంటాయి. హృదయాన్ని ఏ పిల్ల సమీర తీరాలకో తీసుకెళతాయి. కొన్ని చిత్రాలు సందేశాత్మకంగా ఉంటే, మరికొన్ని నిత్య నూతనంగా భావించే ప్రేమలాలిత్యంతో అద్భుతంగా ప్రేక్షకుల మనసులలో తొణికిసలాడుతాయి. ఏ సినిమా ఏ ప్రేక్షకుడికి ఎలా నచ్చుతుందో తెలియదు.

09/25/2017 - 21:09

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో 1990ల్లో వచ్చిన ‘అంతం’ నాగార్జున సినీ ప్రస్థానంలో ఓ మైలురాయి. వాణిజ్యపరంగా అంత విజయవంతం కాకున్నా, నటనాపరంగా ఒక క్లాస్ ముద్రను వేసింది. డానీ, సలీంగౌస్‌లు టాలీవుడ్‌కు కొత్త. అదో వెరైటీగా నిలిచింది. ఊర్మిళ చలాకీ నటన, చివరల్లో నిజం తెలిసి భయపడ్డం, స్థాణువైపోవడం బాగా చేసింది. నాగార్జున నోరు తెరిచి మాట్లాడ్డం చాలా తక్కువ ఇందులో. శేఖర్ ఉరఫ్ రాఘవగా కూల్‌గా, స్టయల్‌గా చేశాడు.

09/25/2017 - 21:05

‘ఒకే కులం ఒకే మతం అందరు ఒక్కటే../ అందరినీ కాపాడే దేవుడొక్కడే../
అందులకే అతనికి తలవంచాలి../ అనుదినము ఆ దేవుని పూజించాలి..’

09/25/2017 - 21:00

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

09/18/2017 - 23:15

టాలీవుడ్‌లో ఎవ్వరి నోట విన్నా ఇదే పేరు. వెండితెరపై అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో ఎంతో క్రేజ్‌ని సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ ఆమెకు స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న కథానాయికల్లో రకుల్ ప్రీత్‌సింగ్ పేరు కూడా వుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ సక్సెస్ బాటలో పరుగులు తీస్తోంది.

09/18/2017 - 23:11

గోవా బ్యూటీ ఇలియానాకు ఎప్పటికప్పుడు వార్తల్లో వుండడమే అలవాటుగా మారినట్లుంది. అందుకే కాబోలు.. ప్రతీ చిన్న విషయానికి వార్తల్లోకెక్కుతోంది. తెలుగు చిత్రసీమలో అతి తక్కువ కాలంలో అగ్ర హీరోలు, యువతరం క్రేజీ కథానాయకులతో జోడీకట్టి తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. గ్లామర్, పెర్‌ఫార్మెన్స్.. ఇలా రెండింటిలోనూ తన ప్రతిభను చాటుకుంటూ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లింది.

Pages