S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/12/2017 - 00:01

ఒక్క సినిమా హిట్టయితేనే వందసార్లు డబ్బా కొట్టుకునే రోజులివి. సంగీతపరంగా సినిమాకు పేరొస్తే -ఇక మ్యూజిట్ డైరెక్టర్‌ని అస్సలు పట్టుకోలేం. అలాంటిది రికార్డల మీద రికార్డుల సృష్టించి తన ‘ట్రాక్’కు తిరుగులేదనిపించుకున్న చక్రవర్తిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

09/11/2017 - 23:57

బికినీలు, హాట్ ఫోటో సూట్‌లతో ప్రేక్షకుల్ని

ఆకర్షిస్తున్న సంచలన తార పూనం

పాండేపై నిర్మాతలు ఫిర్యాదు చేయడం

సంచలనం రేపుతోంది. ఇప్పటికే రకరకాల

ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్

అయిన పూనం ప్రస్తుతం తమిళంలో సండు

పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో

నటిస్తోంది. ఈ సినిమా కోసం తన

కాస్ట్యూమ్స్‌ను తానే డిజైన్ చేసుకుంటానని

09/11/2017 - 23:56

రాముడు దొంగతనం చేశాడు.

జైలుపాలయ్యాడు. తల్లి మరణించింది.

చెల్లెలు చెదిరిపోయింది. శిక్ష తరువాత

రాముడు బయటికొచ్చాడు. చెల్లి జాడ

తెలుసుకున్నాడు. చదవిస్తానని ప్రామిస్

చేశాడు. విధి ఆడిన వింత నాటకంలో మళ్లీ

విడిపోయాడు. చెదిరిపోయిన చెల్లి ఓ

వైద్యుడివద్ద ఆశ్రయం పొందింది. అన్న -ఓ

కూరగాయలు అమ్ముకునే యువతికి

09/11/2017 - 23:53

1956లో నిర్మాత డిఎల్ నారాయణ

నిర్మాణంలో వేదాంతం రాఘవయ్య

దర్శకత్వంలో ఎన్‌టిఆర్, జమున, గుమ్మడి

ప్రధాన పాత్రలుగా నిర్మించిన చిత్రం

‘చిరంజీవులు’. మల్లాది రామకృష్ణ శాస్ర్తీ

రచనలో పాటలు, మాటలతో వారి సాహిత్య

విశ్వరూపం ప్రతిబింబించింది. ఓ గ్రామంలో

శారద (జమున), మోహన్ (ఎన్టీఆర్)

బాల్యంనుండే అభిమానించుకుని ప్రేమగా

09/11/2017 - 23:44

1971లో ఎన్‌టిఆర్ ముఖ్య పాత్రలో నటుడు నాగభూషణం సమర్పణలో విడుదలైన ‘ఒకే కుటుంబం’ సినిమాలో దాశరథిగారు రచించిన, ఘంటసాల గానం చేసిన ఎస్.పి.కోదండపాణి స్వరపరచిన ఈ గీతం మనిషి స్వభావానికి నిలువుటద్దంగా నిలిచింది. మనిషి ఇతర ప్రాణులకన్నా మాట్లాడడం, చదవడం, ఆలోచించడం, విజ్ఞానంగా పరిశీలించే అవకాశాలు, గుణాలు కలిగి వుంటాడు. పిల్లలు పిచ్చి చేష్టలు చేస్తే ‘ఏమిటా కోతి చేష్టలు’ అంటూ గద్దించడం పెద్దల పరిపాటి.

09/04/2017 - 22:43

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఏకైక హీరో నాని. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా.. భిన్నమైన పాత్రలు చేస్తూ హవా సాగిస్తున్నాడు. నేచురల్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న నాని ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. మరో రెండు సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుతున్న నాని, నవతరం హీరోల్లో స్పెషల్ స్టార్ అనుకోవాలి.

09/04/2017 - 22:35

విజయవంతమైన చిత్రాన్ని సీక్వెల్ అంటూ -అదే కథను కొద్దిపాటి స్క్రిప్ట్ మార్పులతో డైరెక్టర్‌నో, తారాగణాన్ని మార్చో లేక వారితోనేనో చిత్రాల్ని నిర్మించటం జరుగుతుంది. అలా వచ్చిన చాలా చిత్రాలు ఫట్‌మంటున్నాయ, అది వేరే విషయం. పెద్దగా గ్యాప్ లేకుండానే వచ్చేస్తుండటం వలనే ఈ పరిస్థితి అన్నది వాస్తవం. గత చిత్రం హిట్ అయినా అదేం గొప్ప కథాంశ చిత్రమేమీ కాదు.

09/04/2017 - 22:27

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

09/04/2017 - 22:23

ఈనాడు చాలామంది దర్శకులు కీలకమైన సన్నివేశాలను స్లోమోషన్‌లో చూపించి ప్రేక్షకులను అలరింపచేస్తుండడం మనకందరికీ తెలుసు. కాని ఈ స్లోమోషన్ టెక్నిక్ 1953లోనే ప్రారంభమైంది. అంజలీ పిక్చర్స్ తొలి చిత్రం ‘పరదేశి’లో దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ శకుంతల, దుష్యంతుల సీక్వెన్స్‌ను స్లో మోషన్‌లో చూపించారు. బొంబాయిలో శాంతారాం వద్దనున్న స్లోమోషన్ కెమెరాను తెప్పించి ప్రత్యేకంగా ఈ దృశ్యాలను చిత్రీకరించారు.

09/04/2017 - 22:20

ఆంధ్రప్రదేశ్ అవతరించడం, కన్యాశుల్కం పుస్తక రూపంలో రావడం, కృష్ణశాస్ర్తీ జన్మించడం మూడూ ఒకేసారి జరిగాయి. అది ఒక విశిష్టమైన తేదీ. 1897, నవంబర్ ఒకటి. ‘‘కృష్ణశాస్ర్తీ కృష్ణపక్షం, నేనూ ఒకే సంవత్సరం, 1925లో పుట్టాము’’ అన్నాడు ఆరుద్ర.

Pages