S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/28/2019 - 22:23

న్యూఢిల్లీ, మార్చి 28: దేనా, విజయా బ్యాంకులను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూలధన అభివృద్ధి నిమిత్తం రూ. 5,042 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

03/28/2019 - 22:23

ముంబయి, మార్చి 28: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో గురువారం బుల్ రన్ కొనసాగింది. సెనె్సక్స్ 400 పాయింట్లకుపైగా పెరిగితే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ మళ్లీ 11,500 పాయింట్లను అధిగమించింది. లావాదేవీలు మొదలైన వెంటనే కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తిని చూపించడంతో, మార్కెట్ శర వేగంగా ముందుకు దూసుకెళ్లింది.

03/28/2019 - 22:22

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,145.00
8 గ్రాములు: రూ. 25,160.00
10 గ్రాములు: రూ. 31,450.00
100 గ్రాములు: రూ.3,41,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,363.646
8 గ్రాములు: రూ. 26,909.88
10 గ్రాములు: రూ. 33,636.36
100 గ్రాములు: రూ. 3,36,363.60
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/28/2019 - 22:22

ముంబయి, మార్చి 28: పపర్ ఫైనాన్స్ కార్పోరేషన్, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్‌ల మధ్య త్వరలోనే డీల్ ఖరారవుతుందని, ఈ రెండుసంస్థలు నిలకడతో వృద్ధిరేటును కొనసాగిస్తున్నాయని గ్లోబల్‌రేటింగ్ ఏజన్సీ మూడీస్ పేర్కొంది. ప్రభుత్వ ఆధీనంలో ఆర్‌ఈసీలోని 52.63 శాతం వాటాలను రూ.14500 కోట్లతో టేకోవర్ చేయాలని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ సంస్థ పేర్కొంది. అన్నిరకాల అనుమతులు వచ్చిన వెంటనే డీల్ ఖరారవుతుందని పేర్కొన్నారు.

03/28/2019 - 22:21

కోల్‌కతా, మార్చి 28: రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో బార్జ్ టర్మినల్‌ను నెలకొల్పాలని కోల్‌కతా పోర్టు ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.300 కోట్లు. ఈ వివరాలను పోర్టు ట్రస్టు చైర్మన్ వినీత్ కుమార్ చెప్పారు. కోల్‌కతాలో రద్దీని తగ్గించేందుకు బార్జ్ టర్మినల్‌ను బాలాగడ్‌లో నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాదిసెప్టెంబర్ నుంచి నిర్మాణం పనులు చేపడుతామన్నారు.

03/28/2019 - 22:20

న్యూఢిల్లీ, మార్చి 28: జీఎస్‌టీ బెనిఫిట్‌ను వినియోగదారులకు పంపిణీ చేయకుండా లాభాలు స్వీకరించిన కేరళకు చెందిన విన్ విన్ అప్లియెనె్సస్ అక్రమాలకు పాల్పడినట్లు జీఎస్‌టీ యాంటీ ప్రొఫిటీరింగ్ అథారిటీ గుర్తించింది. దాదాపు రూ.32,926 మేర బెనిఫిట్‌ను స్వాహా చేసిందని ఆ సంస్థ తెలిపింది. కేరళకు చెందిన స్టేట్ స్క్రీనింగ్ కమిటీ ఈ మేరకు ఫిర్యాదును దాఖలుచేసింది.

03/28/2019 - 05:24

ముంబయి: టాటాగ్రూప్ కంపెనీల్లో ఒకటైన ఆర్థిక సేవల విభాగం ‘టాటా కేపిటల్’ సుమారు 100 మిలియన్ డాలర్ల విదేశీ నిధులు సమకూర్చుకోనున్నట్టు ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన ఓ శాఖ ద్వారా ఈ నిధుల సమీకరణ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

03/28/2019 - 12:58

ముంబయి, మార్చి 27: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుధవారం ప్రతికూల పరిస్థితుల్లో ట్రేడింగ్ కొనసాగింది. ఫలితంగా, లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 100.53 పాయింట్లు పతనమై, 38,132.88 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా 38.20 పాయింట్లు కోల్పోయి, 11,445.05 పాయింట్లకు పడిపోయింది.

03/27/2019 - 22:48

న్యూఢిల్లీ, మార్చి 27: సీమాంతర పన్ను ఎగవేతలను నిరోధించడానికి భారత్, అమెరికా ప్రభుత్వాలు బుధవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం బహుళ జాతీయ కంపెనీలు (ఎంఎన్‌సీలు) సమర్పించిన తమ ఆదాయాలు, చెల్లించిన పన్నుల వివరాలను ఇరు దేశాలు దేశం ప్రాతిపదికన ఇచ్చిపుచ్చుకుంటాయి.

03/27/2019 - 22:48

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

Pages