S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/17/2018 - 00:57

న్యూఢిల్లీ, మే 16: వచ్చేనెల ఆదాయం పన్ను చెల్లింపుదార్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)శాఖ ఆదాయం పన్ను శాఖను ఆదేశించింది. పన్ను చెల్లింపులకు సంబంధించి తలెత్తిన వివాదాలు, సర్దుబాట్లను పరిష్కారాలని ఆదేశించింది.

05/17/2018 - 00:48

ముంబయి, మే 16: కర్నాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజైన బుధవారం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. సెనె్సక్స్ బుధవారం 156.06 పాయింట్లు నష్టపోయి 35,387.88 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా అదేబాటలో 60.75 పాయింట్లు నష్టపోయి 10,741.10 వద్ద ముగిసింది.

05/17/2018 - 00:27

ముంబయి, మే 16: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను నీరవ్ మోదీ, అతని సహచరులు మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం రెండో చార్జిషీట్‌ను దా ఖలు చేసింది. నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ పాల్పడిన కుంభకోణం మొత్తం రూ. ఏడు వేల కోట్లని సీబీఐ తన చార్జిషీట్‌లో పే ర్కొంది. ఇందులో రూ. 512 కోట్లకు సంబంధించిన లెటర్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎల్‌ఓయూలు)ల కు సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరించింది.

05/17/2018 - 00:26

న్యూఢిల్లీ, మే 16: వచ్చే నెల 15వ తేదీలోపల తమ పరిధిలోని రిజిస్ట్రీ వద్ద రూ. 1000 కోట్ల నిధులను డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు బుధవారం రియాల్టీ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌ను ఆదేశించింది. ఈ సొమ్ము ఇంటి కొనుగోలు దారులకు అందిస్తామని కోర్టు పేర్కొంది. ఈ నిధులను డిపాజిట్ చేస్తే జైపీ ఇన్‌ఫ్రాటెక్ సంస్ధకు సంబంధించి లిక్విడేటెడ్ ప్రొసీడింగ్స్‌పై స్టే కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

05/17/2018 - 00:53

* 9.86 శాతం వృద్ధిరేటు నమోదు

05/16/2018 - 13:34

ముంబయి. సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 166 పాయింట్ల నష్టంతో 35,377.69వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ కూడా 54.20 పాయింట్ల నష్టంతో 10747.70పాయింట్ల వద్ద ప్రారంభించింది. ఉదయం 9.40 సమయానికి సెన్సెక్స్‌ 242 పాయింట్ల నష్టంతో 35301.94 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 77.75 పాయింట్ల నష్టంతో 10724.10 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

05/16/2018 - 04:33

ముంబయి: కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయ. మంగళవారం ఉదయం ఎన్నికల ఫలితాలు వెలువడటం ప్రారంభమైన దగ్గరినుంచి మంచి జోరుమీద సాగిన మార్కెట్లు, భాజపాకు మెజారిటీ రాదన్న సంగతి స్పష్టమవడంతో ఒక్కసారిగా కుదేలయ్యాయి. అప్పటి వరకు ఆర్జించిన లాభాలు ఆవిరయ్యాయ.

05/17/2018 - 00:54

ముంబయి, మే 15: బంగారు నగల వ్యాపారి నీరవ్ మోదీ, అతని సహచరులు పాల్పడిన కుంభకోణాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను ఘోరంగా దెబ్బతీసింది. వారు మోసపూరితంగా తీసుకొని చెల్లించవలసిన అప్పు మొత్తం రూ. 14,356.84 అని పీఎన్‌బీ మంగళవారం వెల్లడించింది.

05/16/2018 - 02:20

సత్యవేడు/తడ, మే 15: చెన్నైలోని కింగ్‌డమ్ ఆఫ్ బెల్జియం కాన్సూల్ జనరల్ మార్క్ వాన్ డీ వ్రాకెన్ మంగళవారం చిత్తూరు,నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీని సందర్శించారు. బ్రెజిల్ వ్యాపార, పెట్టుబడుల కమిషనర్ జీన్ ప్రాంకోయిస్ ఆరనౌట్స్‌తో కలిసి శ్రీసిటీకి విచ్చేశారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం ఆయనకు సాదర స్వాగతం పలికి వౌలిక వసతులు, ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు.

05/16/2018 - 02:18

న్యూఢిల్లీ, మే 15: భారత స్టాక్ మార్కెట్‌లో ఆశాజనకమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో విదేశీ ఇనె్వస్టర్లు స్టాక్ మార్కెట్లో 2.2 బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ నెల త్రైమాసిక కాలంలో 2.6 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను విదేశీ ఇనె్వస్టర్లు పెట్టారు. ఈ వివరాలను మార్నింగ్‌స్టార్ ఇనె్వస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా విడుదల చేసింది.

Pages